మహానటి ఫేమ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ వరుస ప్లాప్స్ వెంటాడుతున్న.. అందాల ఆరబోత లేకున్నాను.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కీర్తి నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’ సినిమాతో పాటుగా ‘మరక్కార్’ అనే మలయాళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’తో పాటు రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలావుంటే, కీర్తి తమిళంలో మరో బిగ్ ఆఫర్ ను పొందింది.…
తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనుంది అనే వార్త గతకొంతకాలంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వంశీ తన కథను స్టోరీని విజయ్ కు వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని, విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాస్తున్నట్లు, కథలో ఎమోషన్స్ తో పాటు కమర్షియల్…
తమిళ స్టార్ నటుడు విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో చిత్ర యూనిట్ కీర్తితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో విజయ్ కు జోడీగా సర్కార్ సినిమాలో నటించింది కీర్తి. ఇప్పుడు మరోసారి విజయ్ సినిమాలో నటించనున్నట్లు…