తుపాకీ, అదిరింది, మాస్టర్, వారసుడు సినిమాలతో తెలుగులో కూడా మార్కెట్ పెంచుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. లేటెస్ట్ గా లియో సినిమాతో తెలుగులో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టిన విజయ్, తమిళ్ నుంచి తెలుగులో వచ్చి అత్యధిక మార్కెట్ సాధించిన హీరోల లిస్టులో టాప్ 5లోకి చేరిపోయాడు. తెలుగులో రజినీకాంత్, కార్తీ తర్వాత ఆ స్థాయి ఓపెనింగ్స్ ని అవలీలగా రాబడుతున్నాడు విజయ్. అందుకే విజయ్ నుంచి సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లియో సినిమాతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టాడు. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టిన లియో సినిమా విజయ్ బాక్సాఫీస్ సత్తా ఏంటో చూపించింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన మార్క్ చూపించడంలో కాస్త వీక్ అయినా కూడా విజయ్ తన ఆడియన్స్ ఫుల్ స్టామినాతో 600 కోట్లు వసూల్ చేసాడు. టాక్ బాగుంటే లియో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది. లియోతో మిస్ అయిన…