Same Gender marriage: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు వీలు కల్పించేలా చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్ కర్ణ్ తాజాగా సంతకం పెట్టారు.
థాయ్‌లాండ్ రాజు శుక్రవారం (సెప్టెంబర్ 1) ఆ దేశ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా జైలు శిక్షను ఎనిమిదేళ్ల నుంచి ఏడాదికి తగ్గించారు. నిజానికి, షినవత్రా ఇటీవలే ప్రవాసం నుంచి 15 సంవత్సరాల తర్వాత థాయ్‌లాండ్‌కు తిరిగి వచ్చారు.