టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్.. మూవీస్ విషయం పక్కన పెడితే చేతికి మైక్ అందితే చాలు.. అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంటాడు. ఆయన ఎవరినైనా పొగిడినా, తిటిన అది టాప్ గేర్‌లోనే ఉంటుంది. గత నెల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్‌కు వచ్చి ఆ టీం మీద ప్రశంసలు కురిపిస్తూనే.. కొందరు ఇండస్ట్రీ ప్రముఖుల మీద పంచ్‌లు వేసి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ఇటీవలే తన ఇంట్లో ఇండస్ట్రీ ప్రముఖులకు ఇచ్చిన దీపావళి పార్టీతో…
సెప్టెంబర్ 12న విడుదలైన ‘మిరాయ్’ సినిమా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, నాణ్యమైన సినిమాటిక్ విలువలను మన దేశంలోనే సాధించగలమని నిరూపించింది. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ గల బృందం ఈ చిత్రాన్ని రూపొందించగా. ప్రత్యేకంగా, సాంకేతిక నైపుణ్యం, ప్రొడక్షన్ క్వాలిటీ, నటనలో చూపిన అంకితభావం అని ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అయితే తాజాగా హైదరాబాద్‌లో ‘మిరాయ్’ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ…