Mirai’s triumph : ఘనంగా జరిగిన ‘మిరాయ్’ విజయోత్సవ వేడుక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 12న విడుదలైన ‘మిరాయ్’ సినిమా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, నాణ్యమైన సినిమాటిక్ విలువలను మన దేశంలోనే సాధించగలమని నిరూపించింది. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ గల బృందం ఈ చిత్రాన్ని రూపొందించగా. ప్రత్యేకంగా, సాంకేతిక నైపుణ్యం, ప్రొడక్షన్ క్వాలిటీ, నటనలో చూపిన అంకితభావం అని ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అయితే తాజాగా హైదరాబాద్‌లో ‘మిరాయ్’ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కథానాయిక రితికా నాయక్, సంగీత దర్శకుడు గౌర హరి, సినీ ప్రముఖులు వై. రవిశంకర్, శ్రీరామ్ ఆదిత్య, సంపత్ నంది, వెంకటేష్ మహా, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : Telusukada: ఫస్ట్ ఛాయిస్ నితిన్.. ‘తెలుసు కదా’ వెనుకున్న షాకింగ్ స్టోరీ..!
Also Read
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
తేజ సజ్జా మాట్లాడుతూ “ఒక మంచి సినిమా వచ్చిందంటే, దాన్ని ప్రేక్షకులు గౌరవించాలి. ఈ సినిమా కోసం చేసిన కృషి, పడిన శ్రమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రత్యేకంగా, సాంకేతిక బృందం చేసిన కృషికి ఈ వేడుక అంకితభావం గా జరిగింది. దర్శకుడు కార్తీక్ మరియు బృందం చూపిన అంకితభావం నిజంగా ప్రత్యేకం” అని అన్నారు. అలాగే నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఈ సినిమా భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ఫ్రాంచైజీగా మారనుందని తెలిపారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. ‘సినిమా తీయడం మొదలు పెట్టినప్పటి నుండి ప్రతి సన్నివేశం ఒక ప్రత్యేక మ్యాజిక్ లా అనిపించింది, అందరి సహకారంతోనే ‘మిరాయ్’ విజయం సాదించింది’ అని పేర్కొన్నారు. ప్రజంట్ ఈ ఈవెంట్ కి సంబంధించిన మాటలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?