జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ హిట్ సౌండ్ రీసౌండ్ వచ్చేలా వినిపించాడు రజినీ. 560 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ కి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్, ఈసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే…