మన అచ్చ తెలుగు ఊర నాటు పాట ‘నాటు నాటు’కి వరల్డ్ ఆడియన్స్ జై కొట్టారు. ఆస్కార్ వేదికపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ గెలిచిన నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్త తెలుగు వాళ్లందరూ తమకి వచ్చిన స్టైల్ లో ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కూడా నాటు నాటు హుక్ స్టెప్ వేసి ట్రిబ్యూట్ ఇచ్చాడు. లేటెస్ట్ గా ఎన్టీఆర్, చరణ్ లు మాత్రమే కాదు…