Sudha Kanduri as Heroine in Shine tom Chacko Movie: టెక్సాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీ అమ్‌జిత్ ఎస్‌కె రెండో చిత్రం “తేరీ మేరీ” షూటింగ్ తాజాగా మొదలైంది. నిజానికి మొదట ప్రకటించినప్పుడు ఈ చిత్రంలో హనీ రోజ్, షైన్ టామ్ చాకో, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషిస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు నూతన దర్శకుడు శ్రీరాజ్ ఎం రాజేంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి సుకుమారన్ ఐఎస్‌సి…