Home
Temba Bavuma
Temba Bavuma News
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
SA vs AUS: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టు తొలి రోజే తీవ్ర ఉత్కంఠను రేపింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) నిప్పులు చెరిగే బంతులతో చుక్కలు చూపించాడు. ఒకానొక దశలో భారీ స్కోరు దిశగా సాగిన దక్షిణాఫ్రికా.. చివర్లో స్టార్క్ ధాటికి పేకమేడలా కుప్పకూలి తొలి రోజే 82.3 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి తొలుత… -
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
SA vs AUS: గ్క్వెబెర్హాలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో కంగారూ జట్టును చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా తొలి రెండు రోజుల్లో ఆటకు అంతరాయం కలిగినా.. దక్షిణాఫ్రికా బౌలర్లు, కెప్టెన్ టెంబా బవుమా అద్భుత బ్యాటింగ్ పటిమతో మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 214 పరుగుల తేడాతో గెలిచింది. టెస్ట్ మ్యాచ్… -
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
SA vs AUS: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య గ్కెబెర్హాలో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 425/9 వద్ద డిక్లేర్ చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికాకు 326 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 28 పరుగులతో అత్యధిక స్కోరు చేశాడు. ట్రావిస్ హెడ్ 14, మార్నస్ లబుషేన్ 14, మ్యాట్ రెన్షా 12, బ్యూవ్… -
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
Simon Harmer: కొన్ని సార్లు బౌలర్లే బ్యాట్‌కి పని చెబుతారు.. మరికొన్ని సార్లు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే వారే.. బాల్ అందుకొని వికెట్లు తీస్తుంటారు.. ఇప్పుడు అలాంటిదే మరోసారి జరిగింది.. ఏకంగా 18 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేలా చేసింది.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బ్యాటింగ్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. గెబార్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసి, డేల్ స్టెయిన్… -
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
Temba Bavuma: దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమాకు కెప్టెన్‌గా తొలిసారి టెస్టు ఓటమి ఎదురైంది. అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 214 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. దీంతో కెప్టెన్‌గా బవుమా అజేయ ప్రస్థానానికి తెరపడింది. అయితే తొలి ఓటమి ఎదురైనా.. ఆయన పేరిట ఇప్పటికే నమోదైన అరుదైన ప్రపంచ రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. బవుమా ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు 13 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించారు. తొలి 12 మ్యాచ్‌ల్లో… -
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
Temba Bavuma: సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ సందర్భంగా రివ్యూ విషయంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48వ ఓవర్లోని నాలుగో బంతికి లిజాడ్ విలియమ్స్.. ఆస్ట్రేలియా బ్యాటర్ జేవియర్ బార్ట్లెట్ను ఎల్బీడబ్ల్యూ కోసం బలంగా అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రివ్యూ తీసుకోవాలా… -
Temba Bavuma: ఆ ఇద్దరు టీమిండియా స్టార్స్ క్షమాపణలు చెప్పారు!
భారత్ పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని అనూహ్య సంఘటనలపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తాజాగా స్పందించారు. టీమిండియా స్టార్స్ జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. మైదానంలో ఏం జరిగినా అది మైదానం వరకే పరిమితం చేయాలని, ఆ మాటలను మర్చిపోకుండా కసితో పోరాడాలన్నారు. అలాగే ప్రోటీస్ హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్ చేసిన ‘గ్రోవెల్’ వ్యాఖ్య విషయంలో ఆయన మాటలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని బవుమా… -
Temba Bavuma: రోహిత్ టీ20 ప్రపంచకప్ ఆడుతున్నపుడు నేను స్కూల్లో ఉన్నా.. హిట్‌మ్యాన్ ఇంకా ఆడుతున్నాడు!
టీమిండియా సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్నప్పుడు తాను స్కూల్లో ఉన్నానని దక్షిణాఫ్రికా సారథి తెంబా బావుమా గుర్తుచేసుకున్నాడు. ఇప్పటికీ హిట్‌మ్యాన్ రోహిత్ భారత జట్టులో ఉన్నాడని, అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్ ప్రశంసించాడు. రోహిత్, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు బలంగా మారిందని బావుమా చెప్పాడు. తొలి వన్డేకు దూరంగా ఉన్న బావుమా.. రెండో వన్డేలో ఆడనున్నాడు. రెండో వన్డే నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో… -
IND vs SA 1st ODI: రేపే సౌతాఫ్రికాతో భారత్ తొలి వన్డే.. తుది జట్టు ఇదే!
IND vs SA 1st ODI: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఇప్పుడు అదే జట్టుతో 3 వన్డేల సిరీస్‌కు భారత్ సిద్ధం అవుతోంది. రేపు (నవంబర్ 30న) రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి వన్డే జరగనుంది. -
Temba Bavuma: 148 ఏళ్ల చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’ టెంబా బవుమా!
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. మొదటి 11 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని కెప్టెన్‌గా బవుమా రికార్డుల్లో నిలిచాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 11 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 10 విజయాలు ఉండగా.. ఒక్క డ్రా ఉంది. బవుమా కెప్టెన్సీలో ప్రొటీస్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. బవుమా ఖాతాలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్…
తాజావార్తలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
-
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
-
CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!