మలయాళీ నటి కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న “లోకా ఛాప్టర్ 1: చంద్ర” తెలుగు ‘లోకా’ వెర్షన్‌లో రాబోతోంది. హీరోగా నస్లేన్ కీలక పాత్రలో నటిస్తుండగా, అగ్ర స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను డామ్నిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఓనమ్ పండుగకు అనుగుణంగా, సెప్టెంబర్ మొదటి వారంలో పాన్ ఇండియా గా మలయాళంతో పాటు ఇతర భాషల్లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రెండు నిమిషాల 13…
ప్రపంచవ్యాప్తంగా యానిమేకు ఒక బెంచ్ మార్క్ అయిన క్రంచిరోల్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్” తమిళ, తెలుగు ట్రైలర్లను రిలీజ్ చేసింది. ఈ ఎపిక్ ట్రైలజీ యొక్క ఫస్ట్ పార్ట్ ని భారతదేశంలో 2025 సెప్టెంబర్ 12న ప్రత్యేకంగా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది. ఇందులో IMAX, ఇంకా ప్రీమియం లార్జ్ ఫార్మాట్‌లలో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా జపనీస్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో పాటు, ఇంగ్లీష్,…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ థియేటర్లలో అద్వితీయ విజయం సాధిస్తూ, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగో వారంలోనూ హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండేలు ప్రధాన పాత్రల్లో నటించగా, వారి భావోద్వేగపూరితమైన కోర్ట్ సన్నివేశాల నటనకు విమర్శకుల నుంచి…
Pathaan Trailer: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి అభిమానుల సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇటీవల బ్రహ్మాస్త్ర మూవీలో అతిథి పాత్రలో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ‘పఠాన్’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్‌గా తెరకెక్కిన పఠాన్ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగా…
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ‘బాహుబలి’ బాలీవుడ్‌కు ఇన్‌స్పిరేషన్ ఇచ్చినట్లుంది. అందుకే బాలీవుడ్‌లో చాన్నాళ్లకు సోషియో ఫాంటసీ మూవీ వస్తోంది. ఆ సినిమానే బ్రహ్మాస్త్ర. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తెలుగులో ఈ మూవీ ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాను బాహుబలి తరహాలో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. తెలుగులో తొలి భాగానికి శివ అని…
విశ్వనటుడు కమల హాసన్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. ఎట్టకేలకు విక్రమ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఖైదీ చిత్రంతో తెలుగు, తమిళ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ మరియు విజయ్ సేతుపతి…
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ కలిసి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్యామియో పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమ తెలుగు…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి జంటగా నటిస్తున్న చిత్రం వాలిమై. హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 24 న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే తమిళ్ లో ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ .. తాజాగా తెలుగులో కూడా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.…