Pro Kabaddi League Season 11 Schedule Today: ‘కబడ్డీ’ కూతకు వేళైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ నేటితో తెరలేవనుంది. తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మ్యాచ్‌తో లీగ్ మొదలవనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఆరంభమవుతుంది. రాత్రి 9 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ, యు ముంబాలు తలపడనున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్…