ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ (AA22 x A6) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న మరియు జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో మెరవనున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లతో, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ (VFX) హంగులతో అట్లీ ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. 2027 వేసవిలో విడుదల కాబోతున్న…
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమా రన్ టైం గురించి ఇప్పుడు ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. గతంలో మేకర్స్ ఈ చిత్రాన్ని 2 గంటల 40 నిమిషాల నిడివితో థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సినిమా నిడివి 2 గంటల…