telangana cabinet green signal to recruitment in police department. Breaking News, Latest News, Police Department, Telangana Cabinet, Big News, telugu News,
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం విద్యార్థుల బృందం ప్రయాణిస్తున్న కారు మరో రెండు వాహనాలను ఢీకొనడంతో కనీసం ఐదుగురు కళాశాల విద్యార్థులు మరణించగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
జేమ్స్ లస్టెడ్ మరియు క్లో సమంతా లస్టెడ్ 2016లో వివాహం చేసుకున్నారు. వారిద్దరూ UKలోని నార్త్ వేల్స్లో నివసిస్తున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు. జేమ్స్ వయసు 33 ఏళ్లు. అతను నటుడు, టీవీ వ్యాఖ్యాత.