Police Events : గర్భిణి అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం నియామకాల ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రిలిమినరీ పరీక్షలు పూర్తి కాగా.. ప్రస్తుతం దేహధారుడ్య పరీక్షలు నిర్వహిస్తోంది టీఎస్ఎల్‌పీఆర్‌బీ. అయితే.. పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తోన్న మహిళల్లో ఉన్న గర్భిణీల కోసం పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గర్భంతో ఉన్న మహిళలకు ఈవెంట్స్ నుంచి మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన కొంత మంది మహిళలు గర్భంతో ఉండటం వల్ల ఈవెంట్స్‌కి హాజరు కాలేకపోతున్నారు. గర్భిణీ అభ్యర్థులకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ శుభవార్త చెప్పింది. తెలంగాణలోని పోలీసు విభాగంలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలోనే ఇప్పటికే పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం పరీక్షలు జరిగాయి.
Also Read : Poonam Bajwa: పొట్టి నిక్కర్ లో బొద్దుగుమ్మ అందాల ఆరబోత..
అయితే ప్రస్తుతం ఈవెంట్స్ జరుగుతున్నాయి. అయితే.. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో పాసైన గర్భిణీ అభ్యర్థులకు ప్రస్తుతం ఈవెంట్స్ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. గర్భిణీలు నేరుగా మెయిన్స్ రాసేలా వెసులు బాటు కల్పించినట్లు ప్రకటించింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన గర్భిణీ స్త్రీలు నెల రోజుల్లోగా ఈవెంట్‌లో పాల్గొనాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఆదేశించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పోలీస్ అభ్యర్థులకు దేహాదారుడ్య పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు