మాదాపూర్, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇవాల ఉదయం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు నిర్వహించనున్న దుర్గం చెరువు రన్-2023 నేపథ్యంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
పెరూ రాజధాని లిమాకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పెరూలో కొండపై నుంచి లోయలో పడిపోవడంతో 24 మంది మృతి చెందారు.