తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వివిధ పార్టీల్లోకి చేరికలు, రాజీనామాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లోకి చేరికలు పెరిగాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం రాష్ట్ర కాంగ్రెస్ లో breaking news, latest news, telugu news, jupally krishna rao, cm kcr, congress
తెలుగులో బుల్లితెరపై స్టార్ మా సీరియల్స్ సత్తా చాటుతూ.. ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూ టాప్ లో దూసుకుపోతున్నాయి. స్టార్ మా సీరియల్స్ లో ఫస్ట్ ప్లేస్ నుంచి టాప్ 10లో దాదాపు 7 సీరియల్స్ స్టార్ మాలో ప్రసారం అవుతున్నాయి. టీఆర్పీ రేటింట్ లో ఫస్ట్ ప్లస్ లో బ్రహ్మముడి 12.10 రేటింగ్‌తో ఉండగా.. సెకండ్ ప్లేస్ లో 10.30 రేటింగ్‌తో నాగపంచమి ఉంది. ఇక మూడో స్థానంలో కృష్ణా ముకుందా మురారి.. 9.90 రేటింగ్‌తో…
ఎన్నికలు వస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏదో ఒక పధకం ప్రకటన చేశారని, ప్రజలను మభ్యపెడతారని ఆరోపించారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, ponguleti srinivas reddy, congress, jupally
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడింగించారు. జూన్ 26 నుండి జూలై 11 వరకు చివరి తేదీని పొడిగించింది.
నీలి చిత్రాలు అందించే పోర్న్ హబ్ ఓ విచిత్ర విజ్ఞప్తి చేసింది. తమపై ఒత్తిడి తేవడానికి బదులు, పోర్న్ అంటే బోరింగ్ అనేలా.. నీలి చిత్రాలను సాధారణ విషయంగా మార్చడం గురించి ఆలోచించాలని ప్రభుత్వాలను కోరింది.
జూలై 4న రాష్ట్రానికి రాష్ట్రపతి రానున్నారు ప్రకటన వెల్లడైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 4 వ తేదీన హైదరాబాద్ పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. breaking news, latest news, telugu news, draupadi murmu
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో వేలాది మంది కొరియన్లు వీధుల్లోకి వచ్చారు. వారాంతంలో ప్రజలు అమెరికన్ వ్యతిరేక మార్చ్‌ను చేపట్టారు. యునైటెడ్ స్టేట్స్ను నాశనం చేసినందుకు "ప్రతీకార యుద్ధం" అని ప్రతిజ్ఞ చేస్తూ నిరసన నినాదాలు చేశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత మే 9 హింసాత్మక నిరసనల సందర్భంగా సైనిక స్థావరాలను రక్షించడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ సైన్యం లెఫ్టినెంట్ జనరల్‌తో సహా ముగ్గురు అధికారులను తొలగించింది.