హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ నగర పోలీసు పరిధిలోని వెస్ట్ జోన్ పరిధిలోని కెబిఆర్ నేషనల్ పార్క్ ఇతర కీలక ప్రాంతాలను కవర్ చేసే 264 సీసీటీవీలను శనివారం ప్రారంభించారు. వెస్ట్ జోన్ పోలీసులు ప్రోయాక్టివ్ కమ్యూనిటీ సభ్యుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును రూ.1.40 కోట్లతో పూర్తి చేశారు. cv anand, breaking news, latest news, telugu news, big news,
హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన చికోటి ప్రవీణ్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. దర్శనం కోసం వెళ్తున్న చీకోటి ప్రవీణ్ ని అడ్డగించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చీకోటి ప్రవీణ్ కి సంబందించిన ప్రైవేట్ గన్ మెన్ ల నుండి గన్ లను లాక్కున్నారు. చికోటీ ప్రవీణ్ ప్రైవేట్ సెక్యూరిటీ గన్ లను తీసుకెళ్లారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. breaking…
మంత్రి కేటీఆర్ గొప్ప మానవత్వం చాటుకున్నారు. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. Breaking news, latest news, telugu news, minister ktr, brs
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఎంపీ అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖలో 5221 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 318 కోట్ల స్కామ్ జరిగిందని, 51 పనుల్లో 33 పనులు తన సొంత సెగ్మెంట్ బాల్కొండ లోనే చేపట్టారు మంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news,…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పాతబస్తీలో మెట్రో రైలు పనులు చేపట్టేందుకు హెచ్ఎంఆర్ఎల్ సన్నాహక పనులను ప్రారంభించింది. పాత నగరంలో 5.5కి.మీ బ్యాలెన్స్ మెట్రో అలైన్మెంట్ MGBS నుండి దారుల్షిఫా జంక్షన్ - పురానీ హవేలీ - ఇత్తెబార్ చౌక్ - అలీజాకోట్ల - మీర్ మోమిన్ దైరా - హరిబౌలి - శాలిబండ - శంషీర్గంజ్ మరియు అలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు ఉంటుంది. ఈ మెట్రో రైల్ మార్గం లో 5…