జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని డివిజన్ లలో నుండి యువత ముందుకు వచ్చి బీజేపీ లో చేరడం హర్షణీయం అన్నారు హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు. యూసుఫ్ గూడ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన సమక్షంలో 300 మందికి పైగా యువతీ యువకులను ఆయన బీజేపీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. breaking news, latest news, telugu news, big news, bjp,…
గత కొన్ని రోజులుగా కళ్ల కలకల కేసులు ఎక్కువ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సమస్య ఎలా వస్తుంది, దీనికి చికిత్స ఏమిటి, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని చాలా మంది అనుకుంటారు. కండ్ల కలకలు ఉన్నవారి కళ్లల్లోకి చూడడం వల్ల ఈ వ్యాప్తి చెందుతుందని కొందరు చెబుతుంటారు.
పుట్టిన 7 నెలలకు చిన్నారి కడుపు బాగా ఉబ్బి.. అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు బాలుడిని పరిశీలించారు. తీరా చూస్తే 7 నెలల బాలుడి కడుపులో పిండం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో బాలుడికి ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించారు.
భారతీయ మార్కెట్లలో టమాటా ధరలు మండిపోతుండగా.. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్లో కూరగాయల విక్రయదారుడు కన్నీళ్లు పెట్టిన వీడియో సామాన్య ప్రజలను కూరగాయల ద్రవ్యోల్బణం ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో వెలుగులోకి తెచ్చింది.
వరంగల్ జిల్లా భద్రకాళి చెరువు గండిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే పనులు చేపట్టామని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. చెరువు గండితో ప్రమాదం లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. పడ్డ గండి చిన్నదే... గండి పడ్డ ప్రదేశం నుంచి వెళ్లే నీళ్లు నాలా ద్వారా బయటికి పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. breaking news, latest news, telugu news, errabelli dayakar rao, dasyam…
థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం థాయ్‌లాండ్‌లోని బాణసంచా గోదాములో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.