Devineni Avinash : చంద్రబాబుకు సురక్ష లాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన రాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబుకు సురక్ష లాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన రాలేదని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే సరిపోదన్నారు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ల తరువాత రాష్ట్రంలో సంక్షేమానికి టార్చ్ బేరర్ గా జగన్ ఉన్నారని, అడవిలో చాలా జంతువులు ఉంటాయి.. కానీ ఒక్క సింహమే రాజు అని ఆయన అన్నారు. ఏపీలో జగన్ మాత్రమే సింహం అని, నక్కలు ఎన్ని గుంపులుగా వచ్చినా జగన్ సింగిల్ గా మరల సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరిని పంపిస్తావో పంపిచ్చు… ప్రజలు సంతోషంగా ఉండటానికి జగన్ కారణం అని చెపుతారని, టీడీపీ నేతలు స్ధాయి మరిచి జగన్ గురించి మాట్లాడతున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Pension Scheme For Farmers: రైతులకు శుభవార్త.. ప్రతి నెల రూ.3000ఇవ్వనున్న కేంద్రప్రభుత్వం
Also Read
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
బీహార్, శ్రీలంక లతో పోల్చకుండా వాస్తవాలు తెలుసుకోండని, యువగళంలో జనాలను తరలిస్తున్నారే తప్ప వాళ్ళు రావడం లేదని ఆయన అన్నారు. టీడీపీ కార్పొరేటర్ల డివిజన్లలో కూడా మేం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, గద్దె రామ్మోహన్ చేయని అభివృద్ధి మేం చేసామన్నారు దేవినేని అవినాష్. గంటల వ్యవధిలో మేం ప్రజలకు జగనన్న సురక్ష వల్ల 1.39 కోట్ల కుటుంబాలకు అన్ని సేవలు అందాయని ఆయన తెలిపారు. ఇంటింటికి సర్వే చేసి ఏ ప్రభుత్వం చేయని విధంగా 84 లక్షల కుటుంబాలకు సర్టిఫికేట్ లు ఇచ్చారని, తూర్పు నియోజకవర్గంలో 92 శాతం కుటుంబాలకు సర్టిఫికేట్ లు ఇచ్చారన్నారు. టీడీపీలో కులం, పార్టీ అర్హతలుగా పనులు జరిగేవని ఆయన అన్నారు.
Also Read : Samsung 110 Inch TV: శాంసంగ్ నుంచి 110 ఇంచెస్ టీవీ.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
తాజావార్తలు
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!