Medak Crime: వీడిన మిస్టరీ.. భర్తను, తన చెల్లిని హత్య చేసేందుకు సుపారి ఇచ్చిన అక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Crime: మెదక్ జిల్లాలో జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తను, తన చెల్లి హత్య చేసేందుకు అక్క సుపారీ ఇచ్చి హత్య చేయించిన దారుణ ఘటన మెదక్ జిల్లాలోని హత్నూర మండలం షేర్‌ఖాన్‌పల్లిలో చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తని, తన చెల్లిని హత్య చేసేందుకు 50 వేల రూపాయలతో అక్క సుపారి కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 17న హత్నూర (మం) షేర్ ఖాన్ పల్లిలో జంట హత్యలు జరిగాయి. లక్ష్మణ్, బాషా మృతదేహాలను పోలీసులు అటవీప్రాంతంలో గుర్తించారు.
Also Read: HMDA: రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎకరం రూ.72 కోట్లు
Also Read
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
భర్తతో గొడవపడి భార్య బేబీ పుట్టింటికి వెళ్లడంతో బేబీకి వరుసకు చెల్లెలు అయిన భాషని లక్ష్మణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కోపంతో ఎలాగైనా భర్తని, చెల్లిని చంపాలని బేబీ ప్లాన్ చేసింది. తన సోదరుడు వినోద్‌తో హత్యకు ప్లాన్ వేసి 50 వేలకు సుపారి ఇచ్చి 5 వేలు అడ్వాన్స్ ఇచ్చింది బేబీ. ఇద్దరికి మద్యం తాగించి షేర్ ఖాన్ పల్లి అటవీ ప్రాంతంలో బండ రాళ్లతో కొట్టి లక్ష్మణ్‌ని, కత్తితో పొడిచి భాషను వినోద్ హత్య చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ విషయం బయటకు రావడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బేబీ, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!