ఆంధ్రప్రదేశ్‌లో అలూరు నియోజకవర్గం అంటే తెలియని వారుండరు. కర్నూలు జిల్లాలోని ఈ ఆలూరు నియోజకవర్గంతో ఓ కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. ప్రజలే శ్వాసగా ఆ కుటుంబం బతుకుతుంది. ఆ కుటుంబానికి మట్టి వాసన తెలుసు. ప్రజల నాడీ తెలుసు. అలానే.. ప్రజల సమస్యలను తమ సొంత సమస్యగా భావించి ముందుకు కదలడం తెలుసు. breaking news, latest news, telugu news, big news, Himavarsha Reddy, Patil Shesha Reddy, Patil Niraja Reddy,
దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండడంతో మహారాష్ట్రకు చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. టమాటా ధరలు పెరగడం వల్ల దొంగతనాలు చాలా వరకు పెరిగిపోయాయి. ఇక అక్కడే ఉండి కాపలా కాయడం చాలా కష్టమని భావించిన రైతన్న తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
పుంగనూరులో ఇటీవల చెలరేగిన హింస.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలై.. చివరకు లాఠీ ఛార్జ్ వరకు వెళ్లింది. అయితే.. చిత్తూరు పుంగనూరు అల్లర్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రెస్ మీట్ లో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. breaking news, latest news, telugu news, big news, deputy cm narayana swamy, chandrabau, punganur incident
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీ ఆగస్టు 12, 13 తేదీల్లో వయనాడ్‌లో పర్యటిస్తారని, ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. ఇది తిరిగి ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన.
జాతీయ రాజకీయాల్లో గులాబీ బలం పెంచేందుకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలనే రేపు మహారాష్ట్రకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓ సామాజికవర్గం ఆధ్వర్యంలో కేసీఆర్ కు సన్మానం జరుగనుంది. breaking news, latest news, telugu news, cm kcr, maharashtra, brs,
సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటని సీఎం అన్నారు. పత్రికా సంపాదకుడుగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్రను, వారి సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. zaheeruddin ali khan, breaking news, latest news, telugu news, big news,
టీఎస్ఆర్టీసీ విలీనం, మున్నేరు నది వెంబడి ఆర్‌సిసి రిటైనింగ్ వాల్‌కు రూ. 150 కోట్లు మంజూరు చేయడంతో సంబరాలు చేసుకుంటూ, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ప్రచార మోడ్‌లోకి వెళ్లారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని ఖమ్మం చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం లభించింది. breaking news, latest news, telugu news, big news, puvvada ajay kumar,
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు రెండో రోజు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు.