Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. 40దాటిన నవయువకుడిలా అమ్మాయిల మనసును కొల్లగొడుతూ.. అబ్బాయిలు కుళ్లుకునే అందంతో మెరిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా పాడేరు మండల పరిధిలోని వ్యూపాయింట్ సమీపంలోని పాడేరు ఘాట్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వరంగ బస్సు 80 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, 29 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఘాట్రోడ్లలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు కొండ దిగే సమయంలోనే జరుగుతుంటాయి. అయితే బస్సు చోడవరం నుంచి పాడేరు (కొండపైకి) వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. breaking news, latest news,…
బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ తానే స్వయంగా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. బోథ్, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఏడు మార్పులు చేర్పులు చేసినట్లు ఆయన తెలిపారు. breaking news, latest news, telugu news, big news, rekha nayak, congrss, shyam nayak
తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2023-25 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీలో భాగంగా కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్లను నిర్ణయించడానికి లక్కీ డ్రాను నిర్వహించింది. breaking news, latest news, telugu news, big news, Liquor Shops Draw,
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.. breaking news, latest news, telugu news, cm kcr, ponguleti srinivas reddy, congress, brs
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, సొంతంగా పోటీ చేయదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం అన్నారు. breaking news, latest news, telugu news, big news, cm kcr,