LBnagar PS Incident: ఢిల్లీకి చేరిన ఎల్బీనగర్ పీఎస్లో మహిళపై దాడి ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 15 రాత్రి 11 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తాలో పోలీసులకు ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వారిని పీఎస్ కు తరలించారు. సెక్షన్ 290 కింద కేసు నమోదు చేశారు. తమను ఎందుకు తీసుకొచ్చారని మీర్‌పేటకు చెందిన మహిళ ప్రశ్నించగా.. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శివశంకర్, సుమలత ఆ మహిళను లాఠీలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ లో చోటు చేసుకోగా.. ఇప్పుడు విషయం ఢిల్లీకి చేరింది. ఎల్బీనగర్ పీఎస్ లో మహిళపై దాడి ఘటనపై బాధితుల తరపు కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీతో పాటు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు.
Kantara – 2: వామ్మో.. అంత బడ్జెటా..రిషబ్ అందుకే ఇలా చేస్తున్నాడా?
Also Read
- Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
- Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
- National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
ఈ ఘటనపై మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. హైకోర్టు సుమోటాగా కేసు విచారణకు తీసుకుందని ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను కాపాడేందుకు ఏ ‘షీ’ టీమ్ లేదని ఆరోపించారు. ఎల్బీనగర్ డీసీపీ ఆఫీస్ లో ఆరోజు ఉన్న పోలీసులందరిని డిస్మస్ చేయాలని ఆయన కోరారు. తూతూమంత్రంగా పోలీసులను సస్పెండ్ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. గిరిజనులపై జరిగే హత్యాచారాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బ్రష్టు పట్టిన సర్కార్ అని మండిపడ్డారు.
Venu Swamy: అల్లు అర్జున్ జాతకం.. ఇకముందు జరగబోయేది అదే.. ?
గిరిజన మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఇప్పటి వరకు కవిత స్పందించలేదని రవీంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ పిట్ట ఎక్కడ ఉంది. 33 శాతం రిజర్వేషన్ అడిగిన కవిత ఎక్కడా అని కామెంట్ చేశారు. కూతురు పై కేసులు పెడితే కేసీఆర్ కోట్లు ఖర్చు చేసి న్యాయవాదిని పెట్టుకుంటారు.. కానీ గిరిజన మహిళ పై దాడి జరిగితే స్పందించరా రవీంద్ర నాయక్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
తాజావార్తలు
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?