ఆర్థిక పేదరికంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు కూడా దెబ్బతిన్నాయి. ప్రతిరోజూ, పాకిస్తాన్లో దొంగలు బహిరంగంగా తుపాకీతో ప్రజలను దోచుకుంటున్నారు. దేశంలో క్రైమ్ రేట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ కేర్‌టేకర్ మంత్రి, బ్రిగేడియర్ (రిటైర్డ్) హరీస్ నవాజ్ ప్రజలకు ఆసక్తికర అభ్యర్థన చేశారు.
Prashanth Neel: కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టి అంతా తనవైపు మరల్చుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బాహుబలి సిరీస్ తర్వాత దక్షిణాది సినిమాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఈ కేజీఎఫ్ సినిమా.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో రాజ్యాంగ ప్రవేశిక వ్రాయబడింది. బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పెరుగుతున్న సైబర్‌క్రైమ్‌లను అరికట్టేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపిందని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. breaking news, latest news, telugu news, big news, cp ranganath
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌లోని సభ్యులకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేస్తున్నారు.