కొమురం భీం జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ ఓ మోడల్ రాష్ట్రమని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news, minister malla reddy, komurambheem district
ప్రజారోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తూ, తెలంగాణ మాత్రమే కాకుండా యావత్ దేశ అవసరాలను తీర్చేందుకు ఏటా 10,000 మంది వైద్యులను తయారు చేసే దిశగా రాష్ట్రం దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.. breaking news, latest news, telugu news, cm kcr, medical colleges, harish rao
దేశంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలకు IMD హెచ్చరిక జారీ చేసింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం డబుల్ బెడ్రూం ఇళ్లు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో కూడిన ఇల్లు నిర్మించి ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశం... breaking news, latest news, telugu news, Talasani Srinvias Yadav, double bed room
పాట్నా సమీపంలోని ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వర్గం వారు ఇద్దరు.. మరో వర్గానికి చెందిన ఒకరు మృతి చెందారు. రూ.400 పాల బకాయిల విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు.
ఈ రోజు సీఎం ప్రారంభించిన 9 మెడికల్ కాలేజీలలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేవన్నారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. ఈ రోజు తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. breaking news, latest news, telugu news, MP Arvind
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశ చివరి మ్యాచ్ లో భాగంగా.. కాసేపట్లో భారత్ - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
ఏపీలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది.