Crime News: రూ.400 పాల బకాయిల కోసం ఘర్షణ.. ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాట్నా సమీపంలోని ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వర్గం వారు ఇద్దరు.. మరో వర్గానికి చెందిన ఒకరు మృతి చెందారు. రూ.400 పాల బకాయిల విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అయితే ఈ కేసులో అసలు రహస్యం ఏంటంటే.. ఈ ఘటన వెనుక అక్రమ సంబంధం ఉందని స్థానికులతో పాటు పోలీసులు చెబుతున్నారు.
Sodara Sodarimanulara review: సోదర సోదరీమణులారా రివ్యూ
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి పాల బకాయి గ్రామ సర్పంచ్ రామ్‌సుహవాన్ గోప్ కుమారుడి వద్ద పెండింగ్‌లో ఉంది. ఆ డబ్బుల విషయంలో మూడు నాలుగు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఈ విషయం సద్దుమణగగా.. మళ్లీ ప్రదీప్ బంధువు సుధీర్ తీవ్రం చేశాడు. దీంతో ఘర్షణకు దారితీసి.. ఇరువర్గాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన జై సింగ్, శైలేష్ సింగ్ అనే వ్యక్తులు మరణించగా.. వారిద్దరూ రామ్‌సుహవాన్ తరపున మధ్యవర్తిత్వం వహించారు.
Manish Sisodia: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే
ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. సూత్రధారి సుధీర్ అని తెలిపారు. సుధీర్‌పై పలు పోలీస్ స్టేషన్లలో హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రదీప్ భార్యతో శైలేష్ చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ అక్రమ సంబంధాన్ని ప్రదీప్ ఎప్పుడూ వ్యతిరేకించేవాడు. పాల బకాయిల విషయంలో మూడు నాలుగు రోజుల క్రితం జరిగిన వివాదంపై సుధీర్ తన సోదరుడు ప్రదీప్‌తో.. ఇంతమందికి అంత మాట్లాడే సత్తా లేదని అడిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
iPhone 12 Price: డెడ్ చీప్‌గా ఐఫోన్.. రూ 17,399కే మీ సొంతం!
గురువారం రాత్రి బయటి నుండి సుమారు 20 మందిని పిలిపించిన సుధీర్.. శైలేష్ సింగ్ పై కాల్పులు జరిపాడు. అంతేకాకుండా రక్షించడానికి వచ్చిన జై సింగ్‌ను కూడా కాల్చి చంపారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. అయితే కాల్పులు జరిపింది సుధీర్ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన వెనుక సూత్రధారి సుధీర్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. 12 షెల్స్‌తో కూడిన రైఫిల్, షాట్ గన్ స్వాధీనం చేసుకున్నారు.
- Tags
- clashed
- died
- milk dues
- Patna
- telugu news
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..