ఉమ్మడి విశాఖ జిల్లాలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి..ఏజెన్సీ లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుంటే నగరంలో మాత్రం భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. breaking news, latest news, telugu news, weather updates,
రాష్ట్రంలో 42 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల కోసం రూ.3వేల 700 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. ఈ నిధులు కేంద్రాలకు ఇచ్చారా అని,.. breaking news, latest news, telugu news, Kakani govardhan Reddy, tdp, ycp
అసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించిన సాకేత్ మైనేని కి మంత్రి రోజా తో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. సాకేత్ చాలా అదృష్టవంతుడని, సక్సెస్ అయిన వారు ఎవరూ పూలబాటలో రాలేదన్నారు. breaking news, latest news, telugu news, minister roja,
మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహన రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 22 (ఆదివారం) రాత్రి 7.59 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త వృషభ లగ్నానికి ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు. breaking news, latest news, telugu news, vangaveeti radhakrishna,
టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి రోజాకు మద్దతుగా అలనాటి తారులు నిలుస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మీనా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. breaking news, latest news, telugu news, big news, actress meena, minister roja,
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరో వారం రోజుల్లోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు మేనిఫెస్టోలను సిద్ధం చేస్తున్నారు. t congress screening committee meeting at delhi. breaking news latest news, telugu news, t congress,
నేడు టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ముత్తిరెడ్డికి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ .. breaking news, latest news, telugu news, muthireddy yadatiri reddy, tsrtc new chairman
2023 వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ప్రారంభించింది. ఢిల్లీలో జరిగిన సౌతాఫ్రికా-శ్రీలంక మధ్య మ్యాచ్ లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 102 పరుగుల తేడాతో భారీ గెలుపును నమోదు చేసింది. మొదటగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు.