Naresh : సీనియర్ నటుడు నరేష్ ఇటీవల పద్మ అవార్డుల ప్రదానం ప్రక్రియ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాపై తన నిరసనను వ్యక్తం చేస్తూ, ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎలాంటి పాత్ర అయినా ఆయన దిగంత వరకే.. ఒక్కసారి ఆయన నటించడం మొదలుపెట్టాడా..? అవార్డులు.. రివార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చేస్తాయి.
(ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమి) తెలుగునాటనే కాదు యావద్భారతంలోనూ శ్రీకృష్ణ పాత్రలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు ఖ్యాతి గాంచారు. ఆయన శ్రీకృష్ణ పాత్ర ధరించిన అనేక చిత్రాలు హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా భాషల్లోకి అనువాదమై అలరించాయి. ఉత్తరాదిన శ్రీకృష్ణ పాత్రకు అంతకు ముందు పెట్టింది పేరుగా నిలచిన షాహూ మోడక్ ను సైతం యన్టీఆర్ అభినయం మరిపించింది. యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్ లో కనిపించిన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’. 1954లో ఎఫ్. గఫూర్ రూపొందించిన…