సినీ, సంగీత ప్రముఖులే కాదు... సిద్ధిపేట లాస్యప్రియను అభినందిస్తున్న వారిలో రాజకీయ ప్రముఖులు చేరిపోయారు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు సైతం లాస్యప్రియను పొగడ్తలతో ముంచెత్తారు.
తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఈ వీకెండ్ నాని ధూమ్ ధామ్ హంగామా చేశాడు. అతనికి ఎస్పీ చరణ్ తోడయ్యాడు. వీరంతా కలిసి మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు.
Nandamuri Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ఏది చేస్తే అదే ట్రెండ్. ఆయన మాట మాట్లాడిన సంచలనమే.. కాలు కదిపినా సెన్సేషనే. వరుస హిట్లతో కుర్రహీరోలకు సైతం షాకిస్తున్న బాలయ్య.. ఉన్నాకొద్దీ యంగ్ హీరోలా మారిపోతున్నాడు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కు ఆహా శ్రీకారం చుట్టింది. శుక్రవారం నాడు సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యింది. గత సీజన్ లో అదృష్టాన్ని మిస్ చేసుకున్న సాకేత్ ఇప్పుడు మొదటి ఎపిసోడ్ లోనే గోల్డెన్ మైక్ సొంతం చేసుకుని టాప్ 12లో చోటు దక్కించుకున్నాడు.
తెలుగు ఒటీటీ ‘ఆహా’లో సూపర్ సక్సస్ అయిన షోల్లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఒకటి. తమన్, నిత్య మీనన్, సింగర్ కార్తీక్ లు జడ్జ్ ప్యానెల్ లో ఉంది ఈ షో సీజన్ 1ని సూపర్ సక్సస్ చేశారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి రంగం సిద్ధం చేశారు. మార్చ్ 3 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం ఏడు గంటలకి ప్రీమియర్ కానున్న ఈ షోలో నిత్యమీనన్ ప్లేస్ లో గీత మాధురి…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ మరో ఇతర మ్యూజిక్ డైరెక్టర్ కి ఉండదు. స్టార్ యాక్టర్స్ తో సమానంగా సోషల్ మీడియాలో తమన్ పేరు వినిపిస్తూ ఉంటుంది. మీమ్స్, ట్రోల్ వీడియోస్, ఫన్ వీడియోస్… ఇలా తమన్ సినిమా ఫంక్షన్ లో మాట్లాడినా, క్రికెట్ ఆడినా, బయట ఎక్కడైనా కనిపించినా అది సోషల్ మీడియాలో గ్యారెంటీగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ గా ఇలాంటి వీడియోనే ఒకటి బయటకి వచ్చింది. తమన్…
తెలుగు ఒటీటీ ఆహాలో సూపర్ హిట్ అయిన షోస్ లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఒకటి. వార్ ఆఫ్ సింగర్స్ గా స్టార్ట్ అయిన ఈ షో తెలుగు సంగీత అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. నిత్య మీనన్, తమన్, సింగర్ కార్తీక్ జడ్జ్ ప్యానెల్ లో ఉండగా ఈ షోకి హోస్ట్ గా శ్రీ రామ్ చంద్ర వ్యవహరించాడు. వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, మారుతీ లాంటి టాలెంటెడ్ సింగర్స్ ని ఇచ్చిన షో సెమీఫైనల్స్ కి నందమూరి…