Ramu Rathod : ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఒక్క ఫోక్ సాంగ్ ‘రాను బొంబాయికి రాను పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ సాంగ్ దెబ్బకు మనోడు ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో కూడా కంటెస్టెంట్ గా చేస్తున్నాడు. తన ఆటతో బాగానే ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా రాము రాథోడ్ పేరెంట్స్ రాము గురించి మాట్లాడారు. మా కొడుకు రాము అంటే మా కుటుంబంలో చాలా…
Ranu Bombaiki Ranu Song : తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సినిమా పాటలను మించి దూసుకుపోతున్నాయి. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్ వస్తున్నాయి. అన్నీ ఒక ఎత్తు అయితే రాము రాథోడ్, డ్యాన్సర్ లిఖిత్ కాంబోలో వచ్చిన ‘రాను బొంబాయికి రాను’ పాట ఖండాంతరాలను దాటేసి దుమ్ములేపుతోంది. ఇప్పటికే యూట్యూబ్ లో 497 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ పాటతో రాము రాథోడ్ కోట్లు సంపాదించాడని.. విల్లా, బీఎం డబ్ల్యూ కారు కొన్నాడంటూ ప్రచారం జరుగుతోంది.…