ఇటీవల విజయ్ దేవరకొండ చేసిన నెపోటిజం వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి. ‘నెపో కిడ్స్‌కి ఇండస్ట్రీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కానీ, బ్యాగ్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్లకు అలాంటి స్వేచ్ఛ ఉండదు’ అంటూ విజయ్ చెప్పిన మాటలు, సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అయ్యాయి. అయితే తాజాగా మంచు మనోజ్ ఈ విషయంపై మెల్లిగా కౌంటర్ వదిలారు. ఇటివల..‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్‌గా పాల్గొన్న మంచు మనోజ్,…
ప్రపంచ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అకాడెమీ 2025లో కోలీవుడ్ లోకనాయకుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అకాడెమీలో సభ్యులుగా చేరాలంటూ కమల్ హాసన్‌తో పాటు పలువురు భారతీయ ప్రముఖ నటీనటులకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు ‘ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ తాజాగా విడుదల చేసిన కొత్త సభ్యుల జాబితాలో కమల్ హాసన్ పేరు ఉంది. ఎంతోమంది హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో…
టాలీవుడ్ కాంట్రవర్శీ యాక్టర్స్‌లో గాయత్రి గుప్త ఒకరు. ఫిదా, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీత ఆన్ ది రెడ్, బుర్రకథ వంటి చిత్రాల్లో లిమిటెడ్ రోల్స్ చేసిన గాయత్రి గుప్తా.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలోనూ.. బిగ్ బాస్ షో బాగోతం పైన నోరు విప్పి హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫెమినిజం, పురుషాధిక్యత, వస్త్రధారణ తదితర విషయాల్లో కూడా తన వాయిస్‌ని గట్టిగా వినిపిస్తూ.. ఎవడు ఏమనుకుంటే నాకేంటి? నాకు నచ్చినట్టు నేనుంటే…
ప్రతి రోజూ వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం… ప్రేమ, పెళ్లి పేర్లతో యువతుల్ని మోసం చేసే దుర్మార్గులు గురించి. ఎన్ని ఘటనలు జరగినా కొందరు యువతులు మాత్రం అప్రమత్తంగా ఉండలేక పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో లవ్ ట్రాప్ లో పడ్డ ఓ జూనియర్ ఆర్టిస్టు కథ అందరినీ కదిలిస్తోంది. ప్రేమించానన్నవాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ చివరికి ఆమె నమ్మకాన్నే మోసం చేశాడు.. Chairman’s Desk : నాలుగోసారి గెలుపు ఖాయమేనా..? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి 2019లో…