టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొత్త నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ సంచలనాలకు తెరలేపుతోంది. భారీ ప్రాజెక్టులను నిర్మించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఏకంగా టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ పనిచేయడానికి సిద్ధమవుతోంది. ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, KVN ప్రొడక్షన్స్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో ప్రాజెక్టులను ఖరారు చేసుకున్న తరువాత, ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా అడ్వాన్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ దూకుడు…
రామ్‌గోపాల్ వర్మ ఎక్కడ కనిపించినా వార్తే.. ఆయన ఏ మాట అన్న వివాదమె.. ఇండస్ట్రీకి కూడా ఇది అలవాటు అయిపోయింది. ఒక్కప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులో తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వర్మ.. ఈ మధ్య మాత్రం సినిమాల కంటే ఎక్కువగా తన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టుల వల్లే హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక తాజాగా పైరసీపై నడుస్తున్న పెద్ద చర్చకి ఆర్జీవీ చేసిన కామెంట్స్ మరింత పెట్రోల్ పోసినట్టు అయ్యాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి…
iBOMMA Ravi Father: ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలన్న సినిమా నిర్మాత వ్యాఖ్యలపై రవి తండ్రి అప్పారావు తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్మాతను కానీ అతని కొడుకును కానీ ఎన్కౌంటర్ చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన పాగల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నరేష్. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాత ఆ సినిమాను బాగనే ప్రమోట్ చేసి.. ఏకంగా అల్లు అర్జున్ ఆర్య సినిమాతో కూడా ఆ సినిమాను పోల్చారు. అయిన కూడా వర్కౌంట్ అవ్వలే . ఆ తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా గోట్ అనే సినిమాని…
మెగాస్టార్ చిరంజీవి తాజాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కొత్తగా ఎన్నికైన సభ్యులను కలిశారు. ఈ సమావేశంలో TFJA ప్రతినిధులు తమ అసోసియేషన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు గురించి చిరంజీవికి వివరించారు. అసోసియేషన్ సభ్యులు చెప్పారు, సినిమా రంగంలో కష్టపడే జర్నలిస్టుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి పథకాలను అమలు చేస్తున్నారు, ప్రమాదం లేదా అనారోగ్యం వచ్చినప్పుడు వారికి తక్షణ సహాయం అందించడం ప్రధాన లక్ష్యం అని. భవిష్యత్తులో జర్నలిస్టుల కోసం హౌసింగ్…
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరికి మూవీ ఛన్స్లు లభిస్తున్నాయి. వారికి యాక్టింగ్ వచ్చా లేదా అనేది పక్కన పెడితే.. ఫాలోయింగ్ ఉంటే చాలు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తున్నారు. అలాంటి వారు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అందులో మౌళి ఒకరు. గతేడాదిలో ‘హ్యాష్‌ట్యాగ్ 90s’ వెబ్ సిరీస్‌తో యువ ప్రేక్షకులకు దగ్గరైన మౌళి.. తాజాగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద బాగా గుర్తింపు సంపాదించాడు. తన డైలాగ్స్ టైమింగ్‌తో…
Ravali : ఒకప్పుడు ఆ బ్యూటీ తెలుగులో వరుస సినిమాల్లో మెరిసింది. 90స్ కిడ్స్ కు ఆమె బాగా తెలుసు. ఆమె చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మెలోడీ సినిమాల్లో ఆమె యాక్టింగ్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ రేంజ్ లో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ఆమెను చూస్తే అసలు ఎవరూ గుర్తు పట్టలేరేమో. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ భామ.. ఇప్పుడు…
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబానికి చెందిన అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నమ్మ గారు (94) వయసులో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నారు.ఈ విషాద వార్త తెలుసుకున్న తర్వాత చిరంజీవి, అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కూడా ఆమె పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు. భద్రత కోసం…
తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన యువ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేమ్ దీక్షా పంత్, ఇటీవల తన కెరీర్, బిగ్ బాస్ అనుభవాలు, ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. Also Read : Balapur Ganesh : బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న తెలుగు హీరో.. ‘వరుడు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీక్షా పంత్, తర్వాత రచ్చ, ఒక లైలా, గోపాలా గోపాలా, శంకరాభరణం, సోగ్గాడే చిన్ని నాయన,…
NTV Podcast Promo: శ్రీను వైట్ల.. ఒకప్పుడు ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. శ్రీను వైట్ల డైరెక్షన్లో సినిమా వచ్చిందంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ‘ఆగడు’ తర్వాత ఆయన జాతకం అడ్డం తిరిగింది. ఈ సినిమా అనంతరం వచ్చిన మూవీస్ అనుకున్న రీతిలో ఆడలేదు. అయితే.. శ్రీను వైట్లు తాజాగా పాడ్కాస్ట్విత్ ఎన్టీవీ(ntvPodcastShow)లో పాల్గొన్నారు.