Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేష్ బాబు వారణాసి సినిమా కోసం రాజమౌళి నాలుగేళ్ళు తీసుకున్నాడు. అయితే గతంతో పోలిస్తే ఈ సినిమా విషయంలో ఎందుకో కానీ జక్కన్న తెలుగు మీడియాను లైట్ తీసుకున్నాడు. రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాతో వారణాసి విశేషాలు పంచుకున్నాడు. ఇప్పటివరకు 80% షూటింగ్ పూర్తయిందని అన్నాడు. కీ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు పూర్తయ్యాయని, చిన్న చిన్న సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని అన్నాడు. రాజమౌళి లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ 2022 మార్చ్ లో రిలీజ్ అయింది. అదే ఏడాది నుంచి వారణాసి కథపై కూర్చుంటే, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ కావడానికి రెండేళ్లు పట్టింది. 2024 సెప్టెంబర్ లో వారణాసి టీం ఫోటో షూట్లో పాల్గొంది. 2025 ఫిబ్రవరిలో మహేష్, ప్రియాంక చోప్రాపై సీన్స్ చిత్రీకరణతో షూటింగ్ మొదలైంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి కానుంది. సెప్టెంబర్ నుంచి రీరికార్డింగ్ స్టార్ట్ చేసి జనవరి నాటికి పూర్తి చేస్తానని కీరవాణి రీసెంట్ గా తెలిపాడు. సినిమా ఏప్రిల్ 7న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే ఈ సినిమా లీక్స్ ముందు నుంచి రాజమౌళి హాలీవుడ్ మీడియాకి ఇస్తూ వచ్చాడు. హైదరాబాదులో ఒక గ్లింప్స్ రిలీజ్ చేసినా మీడియాను పెద్దగా పట్టించుకోలేదు. ఆ గ్లింప్స్ రిలీజ్ టైంలో టెన్షన్ తో ఉండడంతో అందరూ లైట్ తీసుకున్నా తరువాత జక్కన్న ఇంటర్నేషనల్ మీడియాకు మాత్రమే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు కానీ తెలుగు మీడియా జోలికి రాలేదు. ఇది కాస్త ఇబ్బంది పెట్టే అంశమే ఆమె తెలుగు సినిమా మీడియా భావిస్తోంది.
Also Read
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
- Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!