Home
Telugu Cinema
Telugu Cinema News
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
ఒక సినిమా కోసం రక్తం చిందించి, ప్రాణం పెట్టి పని చేసినప్పుడు.. ఆ కష్టానికి తగిన బ్లాక్ బస్టర్ విజయం దక్కితే ఆ నటుడి ఆనందం మాటల్లో చెప్పలేనిది. అచ్చం ఇలాంటి ఎమోషన్ కే గురయ్యాడు విలక్షణ నటుడు సూరి. సుహాస్, సూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మండాడి’ చిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో సూరి పంచుకున్న ఒక సెన్సేషనల్ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా ష్యూర్ షాట్… -
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
సాధారణంగా హీరోల అభిమాన సంఘాలు అంటే కటౌట్లు కట్టడం, థియేటర్ల వద్ద హంగామా చేయడం, రికార్డుల కోసం సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం వరకే పరిమితం అవుతాయనే ఒక అపవాదు ఉంది. కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మాత్రం ఆ గీతను చెరిపేస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా ఏకంగా 3 లక్షల మంది బాలికలకు రక్షణ కవచంగా నిలిచే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం… -
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
The Paradise: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ‘ది ప్యారడైజ్’ యాక్షన్ సీక్వెన్సులు సాధారణంగా ఉండవని, ‘దసరా’ కంటే డబుల్, ట్రిపుల్ హెవీగా… -
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
Ram Lakshman Masters: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రమాదం గురించి రామ్-లక్ష్మణ్ బయటపెట్టిన విషయం ఇప్పుడు… -
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందు అసలు థియేట్రికల్ ట్రైలర్ ఉండదని మేకర్స్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల ప్రచారాలు, రూమర్లకు చెక్ పెట్టేందుకు హీరో నాని స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి పలు ఆసక్తికర విషయాలపై క్లారిటీ ఇచ్చారు.… -
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఆధ్యాత్మిక కథల జోరు గట్టిగా నడుస్తోంది. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సరికొత్త దైవిక ప్రయాణంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. నీబ్ కరోలీ బాబా జీవితాధారంగా తెరకెక్కిన ఈ అద్భుతమైన కథను ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు రంగం సిద్ధమైంది. టాలీవుడ్ మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో సమర్ధిస్తుండటం విశేషం. ఇక ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలను ‘ఫార్చ్యూన్… -
Missing Meghana: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్
రొటీన్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా, ప్రేక్షకులను ఉత్కంఠతో పాటు భావోద్వేగాలకు గురిచేసేలా సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ (హుక్ పాయింట్) ఆడియన్స్‌ను ముమ్మాటికీ షాక్‌కు గురిచేస్తుందని, కోట్లు ఖర్చుపెట్టి, తమ రెండేళ్ల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ సినిమా తీశామని, ఇది వచ్చి వెళ్లే సాధారణ సినిమా కాదని దర్శకుడు వాచస్పతి చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతుండటం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారింది. ఫస్ట్ కాపీ మూవీస్,… -
Secret Soldier : ‘సీక్రెట్ సోల్జర్’ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్ రిలీజ్!
తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లర్, స్పై డ్రామా సినిమాలంటే ఎప్పుడూ అమితమైన ఆసక్తే. సరిగ్గా ఇదే పల్స్ పట్టుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్న డిఫరెంట్ అటెంప్ట్ “సీక్రెట్ సోల్జర్”. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న ఈ హై-ఓల్టేజ్ స్పై డ్రామాకి అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో… -
Kalyanam Kamaneeyam : ఆసక్తికరంగా “కళ్యాణం కమనీయం జీవితం” ట్రైలర్
కొత్త ప్రతిభకు అవకాశం కల్పిస్తూ, ఎటువంటి అసభ్యత లేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”. వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ముఖ్య… -
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
స్టార్స్‌కు గాయాలు అవుతున్నాయి. సినిమాలకు బ్రేకులు పడుతున్నాయి. కానీ సినిమాల స్పీడ్ మాత్రం తగ్గడం లేదా? బాలకృష్ణ, ఎన్టీఆర్, రష్మిక… ముగ్గురు గాయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే మళ్ళీ సెట్స్ వైపు చూస్తున్నారా? సినిమాల కోసం రిస్క్ చేయడం తప్పు కాదు కానీ, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు తీయడం ఎంతవరకు కరెక్ట్? స్టార్స్‌కు ఇది కమిట్మెంటా లేక ఓవర్ కాన్ఫిడెన్సా? బాలకృష్ణ ఎన్బీకే 109 షూటింగ్లో మోకాలికి గాయమై సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..