Home
Telugu Cinema
Telugu Cinema News
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు ప్రజల సంస్కృతికి ఎంతో భావోద్వేగమైన అనుబంధం ఉన్న ‘నంది ఫిల్మ్ అవార్డుల’ పండగ మళ్లీ రాబోతోంది. గత ఏడేళ్లుగా (2017-2024) నిలిచిపోయిన ఈ ప్రతిష్టాత్మక అవార్డులను తిరిగి పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో సర్వత్రా సంతోషాన్ని నింపుతోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.… -
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
అక్టోబర్ బరిలో బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న వేళ, ఒక చిన్న సినిమా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగుతోంది. విభిన్నమైన న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ కాన్సెప్ట్తో తెరకెక్కిన ‘బా బా బ్లాక్ షీప్’ అక్టోబర్ 9న థియేటర్లలో సందడి చేయనుంది. పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ట్రైలర్… -
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి తనలోని డైరెక్టర్కు పదునుపెట్టాడు. ఎప్పుడూ రొటీన్ కు భిన్నంగా ఆలోచించే ఈ యంగ్ హీరో, ఈసారి ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరూ టచ్ చేయని ఓ భయానకమైన జానర్ను ఎంచుకుని ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ #కల్ట్ (CULT). ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్… -
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే ‘రంగస్థలం’ గుర్తొస్తుంది. కానీ, ఆ బ్లాక్ బస్టర్ కాంబోకి ఇప్పుడు మరొక పరీక్ష ఎదురైందట. ఈసారి కథను ఎంత బాగా రాస్తారు అన్నదే కాదు, ఇచ్చిన టైంలో సినిమాను పూర్తి చేస్తారా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే, RC 17కి 2027లో షూట్ ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి సుకుమార్ గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ డెడ్ లైన్ సాధ్యమేనా? 2017 ఏప్రిల్లో ‘రంగస్థలం’ రెగ్యులర్… -
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ఒకప్పుడు హీరోయిన్ తల్లి పాత్ర చేస్తే ఇక గ్లామర్ హీరోయిన్ చాప్టర్ క్లోజ్ అనే టాక్ వచ్చేది. కానీ, ఇప్పుడు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, శ్రీనిధి శెట్టి లాంటి హీరోయిన్స్ ఆ భయాన్ని పక్కన పెట్టేసారా? క్యారెక్టర్ కు గుర్తింపు వస్తే ఓకే, కానీ మళ్ళీ గ్లామర్ హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయా? అదే క్రేజ్ కంటిన్యూ అవుతుందా? మీనాక్షి చౌదరి ‘లక్కీ భాస్కర్’ లో తల్లిగా కనిపించినా, ఆ తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో… -
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి అగ్గి రాజేశారు. తనపై వచ్చే ట్రోలింగ్స్, కాంట్రవర్సీలపై ఎవరూ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు. తాజాగా జరిగిన ‘చంద్రయాన్’ సినిమా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు, తనను తాను బాలీవుడ్ నటి సన్నీ లియోన్తో పోల్చుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. “ఈ ప్రశ్న ఎవరు… -
Dharani I Love You : ‘మగధీర’కు పని చేసిన జక్కన్న శిష్యుడి కొత్త సినిమా
ఎస్.ఎస్. రాజమౌళి స్కూల్ నుంచి వచ్చిన టెక్నీషియన్లపై ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన అద్భుత దృశ్యకావ్యం ‘మగధీర’ చిత్రానికి రాజమౌళి దగ్గర అసోసియేట్గా పని చేసిన సాయికృష్ణ కె.వి.. ఇప్పుడు మెగాఫోన్ పట్టి తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ధరణి ఐ లవ్ యు’. దర్శకుడిగా సాయికృష్ణకు ఇది రెండో చిత్రం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్… -
Cocoons: హీరోగా మారుతున్న ‘డ్రామా జూనియర్స్’ మెంటార్!
టాలీవుడ్లో కొత్త టాలెంట్ను ప్రోత్సహించడంలో అగ్ర దర్శకులు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ చిన్న సినిమా పోస్టర్ చూసి ఇంప్రెస్ అవ్వడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ను టార్గెట్ చేస్తూ సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న “కుకూన్స్” (Cocoons) చిత్ర పోస్టర్ను అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా లాంఛ్ చేశారు. ఈ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “కుకూన్స్” పోస్టర్ చాలా కొత్తగా… -
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
Rajamouli: సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై రోజురోజుకూ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మహేష్ బాబు యాక్టింగ్, రుద్ర పాత్రలో ఆయన పలికించిన భావోద్వేగాలపై జక్కన్న స్వయంగా చేసిన కామెంట్స్ సూపర్ స్టార్ట్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకుల్లో వారణాసిపై విశేష ఆసక్తిని తెప్పిస్తున్నాయి. షూటింగ్ స్టార్టింగ్కి ముందు మహేష్ నుంచి బెస్ట్… -
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Om: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబోలో రాబోతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం ‘ఓం’ (Om). దసరా పండుగ సీజన్ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సిన ఈ విజువల్ వండర్ను వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో ధనుష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన సరికొత్త అధికారిక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ‘ఓం’ నవంబర్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
-
UP Crime: అక్క భర్తతో ప్రేమాయణం.. పెళ్లికి అడ్డుగా ఉందని తల్లిని చంపేసింది!
-
NIMS : నిమ్స్లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!
-
Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!