Home
Telugu Cinema
Telugu Cinema News
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పిరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. దసరా బరి నుంచి రణబాలి తప్పుకుందని, సినిమా డిసెంబర్‌కు వాయిదా పడిందంటూ వచ్చిన వార్తలు రౌడీ ఫ్యాన్స్‌ను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. ఈ సినిమా… -
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే, ప్రతివారం కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతూ ఉంటాయి; ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ లాంటి సీనియర్ నటీమణులతో పాటు యంగ్ యాక్టర్స్ వంశీ, రవి శివతేజ, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘హ్యాపీ జర్నీ’, రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ‘అనుమానపక్షి’ సినిమాలతో పాటు, సూర్య శ్రీనివాస్, నిహాల్… -
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
ప్రశాంత్ నీల్ సమర్పణలో, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ హారర్ చిత్రం ‘418’.వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, మేకర్స్ అనూహ్యంగా రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! సినిమా కంటెంట్ చూసి బాలీవుడ్ ఎగ్జిబిటర్లు సైతం ఫిదా అవ్వడం, ఈ సినిమాను హిందీలో కూడా భారీగా విడుదల చేయాలని… -
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
Marriage Rumours: ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి ఒకటి రెండు సినిమాలు చేశారంటే చాలు.. వారి మధ్య ఏదో నడుస్తోందంటూ గుసగుసలు మొదలవడం సర్వసాధారణం. డేటింగ్, లవ్‌లో ఉన్నారంటూ పుట్టుకొచ్చే రూమర్లు కొన్నాళ్లపాటు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ వైష్ణవి చైతన్య.. తన కో-స్టార్ ఆనంద్ దేవరకొండతో రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు, పెళ్లి రూమర్లకు ఒక్కసారిగా ఫుల్స్టాప్ పెట్టారు. ఆనంద్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఈ ఇంటర్వ్యూలో… -
Messi : ఫుట్‌బాల్ దేవుడు ‘మెస్సి’ పేరుతో వస్తున్న కొత్త సినిమా
సాధారణంగా ఏ సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ లాంచ్ చేయాలన్నా అగ్ర హీరోలనో, స్టార్ డైరెక్టర్లనో ముఖ్య అతిథులుగా తీసుకురావడం ఇండస్ట్రీలో ఆనవాయితీ. కానీ, అందుకు పూర్తి భిన్నంగా స్కూల్ పిల్లల చేతుల మీదుగా ఓ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసి ‘ధామా టేల్స్’ నిర్మాణ సంస్థ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫుట్‌బాల్ దిగ్గజం పేరుతో తెరకెక్కిన ఆ చిత్రమే ‘మెస్సి – లవ్ ఫ్రమ్ ఇండియా’. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బడి… -
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. స్మార్ట్‌ఫోన్‌లో వందల కొద్దీ కాంటాక్ట్‌లు ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్క మనిషి కూడా కరువవుతున్న పరిస్థితి. సరిగ్గా ఇదే పాయింట్‌ను ఎత్తిచూపుతూ, విభిన్న వయసులు, మనస్తత్వాలు ఉన్న ఏడుగురు మహిళల అందమైన ప్రయాణంగా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమా థియేట్రికల్… -
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
టాలీవుడ్లో ఇప్పుడు ఒక చిన్న సినిమా సెన్సార్ బోర్డునే షేక్ చేసిన వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సినిమాలకు సెన్సార్ కట్స్ పడటం కామన్. కానీ ఏకంగా ఒక సినిమా కోసం రివ్యూ కమిటీలు, ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖ (Ministry of External Affairs) రంగంలోకి దిగాయంటే ఆ కంటెంట్ ఎంత సెన్సేషనలో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమానే ‘సీక్రెట్ సోల్జర్’. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో… -
Srimad Bhagavatam : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెక్నీషియన్లతో 7 భాగాలుగా ‘శ్రీమద్భాగవతం
ఒకప్పుడు టీవీలో ‘రామాయణం’, ‘శ్రీకృష్ణ’ ధారావాహికలు వస్తున్నాయంటే చాలు.. జనాలు పనులన్నీ మానుకుని టీవీల ముందు భక్తితో అతుక్కుపోయేవాళ్లు. భారతీయ టెలివిజన్ చరిత్రలో ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఘనత దివంగత దిగ్గజ దర్శకుడు డా. రామానంద్ సాగర్ ది. ఇప్పుడు ఆయన వారసులు అదే మేజిక్‌ను బుల్లితెరపై కాకుండా.. ఏకంగా వెండితెరపై అత్యంత భారీ బడ్జెట్‌తో సృష్టించేందుకు సిద్ధమయ్యారు. అది కూడా ఒక సినిమాతో కాదు.. ఏకంగా 7 భాగాల సినిమాటిక్ యూనివర్స్‌తో ఇండియన్… -
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రానికి ‘ఏకే 47’ అనే గన్ పేరును టైటిల్‌గా జోడించడం ద్వారా.. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ టీజర్ స్పష్టం చేసింది. మధ్యతరగతి ఇళ్లలో జరిగే సరదా సంఘటనలతో మొదలైన ఈ గ్లింప్స్.. వెంకీ వింటేజ్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్… -
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మండాడి’ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా టీం నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో సుహాస్ చేసిన వ్యాఖ్యలు అటు ఎమోషనల్‌గా కదిలిస్తూనే, ఇటు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా లెజెండరీ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్‌కు సంబంధించి సుహాస్ రివీల్ చేసిన ఒక ఫన్నీ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారింది. వేదికపై మాట్లాడుతూ తీవ్ర…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..