Home
Telugu Cinema
Telugu Cinema News
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం అవుతోందని, సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ రూమర్లకు ఏకంగా వరుస అదిరిపోయే పోస్టర్లతో చిత్ర బృందం దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.… -
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం (NBK 111)కి ‘దాదా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో విడుదలైన టైటిల్ టీజర్ క్షణాల్లో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. అయితే, సాధారణ మాస్ ఎలివేషన్ల కంటే భిన్నంగా ఈ టీజర్లో చోటుచేసుకున్న ఓ తీవ్రమైన సన్నివేశం ఇప్పుడు చిత్రసీమతో పాటు నెటిజన్లలో తీవ్ర చర్చకు… -
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ భారీ ప్రాజెక్టును మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. “గుహలోంచి బయటకొచ్చిన కూన.. ఇప్పుడు అడవిలోకి సింహంగా అడుగుపెడుతోంది” (The CUB has left the den. Now, enters the wild as a LION) అంటూ మేకర్స్ ఇచ్చిన పవర్ ఫుల్ క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ‘గాడ్… -
‘Panchanama’ Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
వరుసగా మూడు మరణాలు.. చూసేందుకు అవి సాధారణ రోడ్డు ప్రమాదాల్లాగే కనిపిస్తాయి. పోలీసు రికార్డుల్లోనూ ‘యాక్సిడెంటల్ డెత్’ అని రిపోర్ట్ రాసి కేసు క్లోజ్ చేస్తారు. కానీ, ఆ మూడూ ప్రమాదాలు కావు.. ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కిరాతక హత్యలు! అసలు ఆ ముగ్గురిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? సరిగ్గా డ్యూటీ నుంచి రిలీవ్ అవ్వడానికి కేవలం రెండ్రోజుల సమయం మాత్రమే ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ ఈ డెడ్లీ కేసును ఎలా… -
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలన్నీ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. థియేటర్ల దగ్గర సినిమాల జాతర మొదలైంది. అయితే ఈ సెప్టెంబర్ లో కూడా వరుస రిలీజ్ లు ఉన్నాయి. ఈ సినిమాల జాతర కంటే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. మరి రాబోయే సినిమాల్లో ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకువెళ్లి సీట్లో కూర్చోబెట్టే సినిమా ఏది? సెప్టెంబర్ 10న ‘మారెమ్మ’తో కొత్త హీరో మాధవ్ భూపతిరాజు టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్, ఊరి… -
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
తమిళ నటుడు సూరి, టాలీవుడ్ యంగ్ టాలెంట్ సుహాస్ కాంబినేషన్లో వస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. తమిళనాడులో ఫేమస్ అయిన బోట్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సముద్రం నడిబొడ్డున ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తీసిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేదికపై నిర్మాత… -
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
SJ Suryah: కార్తి హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్‌గా నటిస్తున్న SJ సూర్య తన పాత్ర గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘సర్దార్ 2’లో తాను ‘బ్లాక్ డాగర్’ అనే పాత్రలో… -
Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సరికొత్త ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ “టార్టాయిస్”. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అమృత చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ పరిచయం..’ అంటూ సాగే ఎమోషనల్ మెలోడీ… -
R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
తనదైన విప్లవ భావాలతో, నిక్కకచ్చిగా మాట్లాడే పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజాగా సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెన్సార్ అధికారుల కత్తెరపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణమూర్తి.. సెన్సార్ బోర్డుతో పాటు ప్రస్తుత తరం స్టార్ హీరోల పనితీరుపై ఘాటు విమర్శలు చేశారు. సినిమా టైటిల్లో ‘కామ్రేడ్’ అనే పదం ఉండటంపై… -
Legacy: విశ్వక్ సేన్ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూటే సెపరేటు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ఈ టాలెంటెడ్ యాక్టర్, ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లెగసీ’ (Legacy) ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4, 2026న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు మేకర్స్ విశ్వక్ సేన్, హీరోయిన్ ఏక్తా రాథోడ్…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..