Home
Telugu Cinema
Telugu Cinema News
-
Vishwak Sen: తరుణ్ భాస్కర్ను ‘ఫలక్నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
Vishwak Sen: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ను యాక్టర్గా మార్చడానికి తాను ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో హీరో విశ్వక్ సేన్ సరదాగా గుర్తుచేసుకున్నారు. ‘ఫలక్నుమా దాస్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం తరుణ్ భాస్కర్ను ఏకంగా మూడు నెలల పాటు అడుక్కున్నానని విశ్వక్ చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ.. “ఫలక్నుమా దాస్ షూటింగ్ మొదలైనప్పుడు తరుణ్తో పోలీస్ క్యారెక్టర్ చేయించాలనుకున్నాను.… -
Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
Balakrishna: నందమూరి వారసుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులకు రీసెంట్గానే అసలైన గుడ్ న్యూస్ అందింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో దర్శకుడు వశిష్ట కాంబినేషన్లో మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ఖరారైంది. అయితే ఈ సినిమా అనౌన్స్ అయిన నాటి నుంచి ఒక క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. కొడుకు కోసం నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో… -
Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఆయన వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పెళ్లి గురించి సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశారు. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. తనది అందరూ అనుకుంటున్నట్లుగా ప్రేమ వివాహం కాదని, పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ… -
Vishwak Sen: ‘కల్ట్’ మూవీలోకి ఎన్టీఆర్? ఆ ఒక్క రోల్ కోసం తారక్ అన్ననే అడుగుతా..
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో బోలెడంత వైబ్రెంట్ ఎనర్జీ, ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం ‘కల్ట్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఎన్టీవీ ఇంటర్వ్యూలో విశ్వక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు… -
Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
Anushka Shetty: టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క శెట్టి, ఇప్పుడు తన కెరీర్ ప్లానింగ్ను పూర్తిగా మార్చేసినట్లే కనిపిస్తోంది. ‘బాహుబలి’ తర్వాత గ్లోబల్ రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ, ఆ తర్వాత ఎంచుకున్న బాట అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ‘భాగమతి’ తర్వాత కేవలం లేడీ ఓరియెంటెడ్ కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. తెరపై తానే ప్రధాన ఆకర్షణగా నిలవాలన్న ఆలోచనతో, రెండేళ్లు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడం… -
Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
సాధారణంగా తమ సినిమాపై నమ్మకంతో దర్శకులు స్టేజ్ మీద రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. కాలరెగరేయడం, తొడగొట్టడం, సినిమా ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ వదిలేస్తాం అనడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ, ‘కిల్లర్’ సినిమా దర్శకుడు, హీరోయిన్ జ్యోతి భర్త సుకు పూర్వాజ్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఓ సెన్సేషనల్ ఛాలెంజ్ విసిరారు. కిల్లర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. సినిమాలోని స్క్రీన్ స్పేస్, స్పీడ్… -
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్గా రాగ్ మయూర్!
తెలుగు తెరపై హీరోలంటే కేవలం స్టైల్, మాస్ ఇమేజ్, లుక్స్ మాత్రమే కాదు. ఒక నటుడు తనను తాను పూర్తిగా మార్చుకుని, ఒకే పాత్రలోని భిన్నమైన కోణాలను తెరపై ఆవిష్కరించగలిగితే.. ఆ పెర్ఫార్మెన్స్కు దక్కే గుర్తింపే వేరు. ఇప్పుడు టాలీవుడ్లో సరిగ్గా అలాంటి అద్భుతమైన ప్రయోగంతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాగ్ మయూర్. ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ‘సత్తిబాబు’ పాత్రలో ఆయన చేస్తున్న మేకోవర్, చూపిస్తున్న నటనా వైవిధ్యం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్… -
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న #RC17 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ స్పందించారు. ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ (DSP) తో మైత్రీ మూవీ మేకర్స్ కి ఉన్న విభేదాల కారణంగానే ఈ సినిమా నుంచి ఆయన్ని తప్పించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు.… -
Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
ఒక మీమర్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా మారిన మౌళి, తన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల గురించి పంచుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ తనను కించపరిచేలా మాట్లాడటంపై మౌళి భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. “ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ అయితే, ఆయన ఇలా అనేవాడా? లేక వీడేం చేయగలడు, బచ్చాగాడు అనే చులకన భావనతో అన్నారో అర్థం… -
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు (ఓపెనింగ్) సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన దొంగ నా కొడుకు ఈవెంట్లో మౌళి ‘RC 17’ అప్డేట్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!