CM Chandrababu Serious: మంత్రుల తీరుపై సీఎం తీవ్ర అసహనం.. ఎన్నిసార్లు చెప్పినా లెక్కలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Serious: మంత్రులపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ జరిగిన తర్వాత.. మంత్రులతో ఇతర అంశాలపై మాట్లాడిన ఆయన.. మంత్రుల పనితీరు, విధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “మీకు ఎన్నిసార్లు చెప్పినా లెక్కలేదా,” అంటూ మంత్రులు తమ బాధ్యతలను గౌరవించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
కాగా, ప్రస్తుతం అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేల కోసం నివాస భవన సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఎమ్మెల్యే కోసం ఎత్తైన టవర్స్, మంత్రుల కోసం ప్రత్యేకంగా బంగ్లాలు నిర్మిస్తున్నారు. గతంలో సీఎం చంద్రబాబు అన్ని మంత్రులకు నిర్మాణాలను పరిశీలించాలని సూచించగా, ఇప్పటివరకు చాలామంది మంత్రులు ఈ పనిని చేపట్టలేదని అధికారులు వెల్లడించారు. సమస్త నిర్మాణాలు సమర్థవంతంగా, గడువులో పూర్తి కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.. కానీ, మంత్రుల నుంచి సరైన స్పందన లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.. మంత్రుల నిర్లక్ష్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడంతో.. మంత్రులు ఇప్పుడు ఆ వైపుగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్పై తగ్గింపు.. పెట్రోల్పై పెంపు..!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!