Home
Telugu Cinema
Telugu Cinema News
-
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
Thaman: మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై తనదైన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించిన తమన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ గురించి చేసిన కామెంట్స్ ప్రత్యేకంగా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఈ వేడుకలో తమన్ మాట్లాడుతూ.. “అభిమానులు ఎప్పుడు ‘ఓజీ’ అన్నా నాకు త్రివిక్రమ్ సర్ గుర్తుకొస్తారు. అసలు ‘ఓజీ’ ప్రాజెక్ట్… -
Trivikram: ఈసారి రొటీన్ కథ కాదు.. వెంకీతో కలిసి సరికొత్త ప్రయోగం చేశా
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబో అంటేనే ప్రేక్షకుల్లో ఏదో తెలియని క్రేజ్ ఉంటుంది. గతంలో వీరి కలయికలో వచ్చిన సినిమాలు క్లాసిక్స్గా నిలిచాయి. తాజాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న తాజా చిత్రం ఆదర్శకుటుంబం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎప్పుడూ చెప్పే ఫ్యామిలీ, రొమాంటిక్ కామెడీ కథలకు భిన్నంగా ఈసారి సరికొత్త జోనర్ను… -
Mr. Deyyam : హారర్ కామెడీకి సరికొత్త నిర్వచనంలా ‘మిస్టర్ దెయ్యం’ ఫస్ట్ లుక్!
టాలీవుడ్లో హారర్ కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ జానర్లో ప్రేక్షకులను భయపెడుతూనే, పొట్టచెక్కలయ్యేలా నవ్వించేందుకు ముస్తాబవుతున్న సరికొత్త సినిమా ‘మిస్టర్ దెయ్యం’. విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్, అలీ, వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ వంటి సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా లాంచ్ అయిన ఈ సినిమా, తన ఫస్ట్ లుక్… -
Victory Venkatesh: క్లాస్ బంక్ కొట్టడంలోనూ స్పెషాలిటీ ఉంది: వెంకీ మామ
Victory Venkatesh: కాలేజ్ లైఫ్ అంటే కేవలం క్లాస్ రూముల్లో కూర్చోవడమే కాదు.. క్లాసులు బంక్ కొట్టడంలోనూ ఓ స్పెషాలిటీ ఉందని విక్టరీ వెంకటేష్ సరదాగా వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన, తనదైన స్టైల్లో విద్యార్థులతో ముచ్చటిస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా వెంకీ మామ మాట్లాడుతూ.. జీవితంలో మళ్లీ రాని అత్యుత్తమ సమయం కాలేజీ రోజులేనని, ఈ నాలుగేళ్ల జీవితాన్ని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని చెప్పారు.… -
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయిక అంటేనే సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. ఇటీవల విడుదలైన 418 ప్రమోషనల్ వీడియోలో వీరిద్దరితో పాటు దర్శకుడు కీర్తన్ నాదగౌడ కూడా సందడి చేశారు. ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ ఒక వినూత్న వీడియోను రూపొందించింది. అయితే సినిమా ప్రమోషన్ కంటే కూడా, ప్రభాస్ చేసిన సెన్సేషనల్… -
JoJo : మనోభావాల బ్యాచ్కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
ఈ మధ్య ప్రమోషనల్ కంటెంట్ తో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమాల్లో జోజో ఒకటి. దేవా కట్టా సమర్పిస్తున్న రూరల్ కామెడీ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా, మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అని చెబుతూనే, మేకర్స్ ‘కాషన్ టూ’ పేరుతో కొత్త గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. కిరణ్ జయకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృష్ణ కమల్, మహేష్ శ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జొన్నగిరిలో జరిగే వజ్రాల వేట చుట్టూ… -
Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
Prabhas Birthday: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బర్త్డే అంటేనే అభిమానులకు పండుగ వాతావరణం ఉంటుంది. సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతుంటే, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం తనదైన వైల్డ్ స్టైల్లో డార్లింగ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, బయటకు వచ్చిన ఒక క్రేజీ పిక్… -
Rukmini Vasanth : మరో మంచి చాన్స్ పట్టేసిన రుక్కు!
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు వరుస తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో మంచి స్థానం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో నటిస్తుండగా, తాజాగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీ కార్తీక్ నెక్స్ట్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో ఆమె తారా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. దేవ్ రామ్ నాథ్, వినాయక్ వైద్యనాథన్ ఇతర కీలక… -
Salaar 2: సలారోడు తిరిగొస్తున్నాడు!
ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే సినిమాల్లో సలార్ ఒకటి. ప్రభాస్ ఎలివేషన్స్ను నెక్స్ట్ లెవెల్లో చూపించిన ప్రశాంత్ నీల్తో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో, ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్-2 మీద మేకర్స్ అధికారికంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ సలార్-2 సినిమాను కూడా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి, ఈ బ్లాక్బస్టర్ సీక్వెల్పై ప్రేక్షకుల్లో భారీ… -
Maruthi: ‘రాజాసాబ్’ గాయం ఇంకా మానలేదా? మారుతిని ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి మొదలుకొని అభిమానుల వరకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అయితే ఇదే టైంలో దర్శకుడు మారుతి చేసిన ఒక పోస్ట్ మాత్రం నెట్టింట అనూహ్య రచ్చకు దారితీసింది. ప్రభాస్పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ మారుతి పెట్టిన పోస్ట్పై కొందరు ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ప్రభాస్ను తన గురువుగా, మార్గదర్శిగా అభివర్ణిస్తూ.. ఆయన వినయం, కష్టపడే గుణం ఎందరికో ఆదర్శమని మారుతి ఆకాశానికెత్తేశారు. ఎప్పటికీ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!