Home
Telugu Cinema
Telugu Cinema News
-
321 Movie : పెళ్లికి ఏది బెస్ట్.. లవ్వా? అరేంజ్డా? టాలీవుడ్లో హాట్ టాపిక్గా ‘3 2 1’ మూవీ!**
పెళ్లి అనగానే నేటి యువతకు, వారి తల్లిదండ్రులకు మధ్య జరిగే అతిపెద్ద యుద్ధం.. ‘లవ్ మ్యారేజ్ బెస్ట్ ఆ? అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టా?’. ఎప్పటికీ తెగని ఈ గంభీరమైన చర్చను, రెండు తరాల మధ్య ఉన్న ఈ సున్నితమైన సంఘర్షణను ఇప్పుడు టాలీవుడ్ తెరపైకి అత్యంత సాహసోపేతంగా తీసుకొస్తోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా కాన్సెప్ట్ ఇండస్ట్రీ వర్గాల్లోనూ, యూత్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇలాంటి ఒక… -
Comrade Kalyan : శ్రీవిష్ణు టైమింగ్, దర్శకుడి టేకింగ్.. సైలెంటుగా పని పూర్తి చేసిన ‘కామ్రేడ్ కళ్యాణ్’!
టాలీవుడ్లో తొలి సినిమాతోనే సక్సెస్ అందుకోవడం అందరికీ సాధ్యం కాదు. తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఆ అరుదైన ఘనతను సాధించారు. అయితే, ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయం సాధించడంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరో శ్రీవిష్ణు గురించి, అలాగే సినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయిన కామెడీ గురించి. ఈ సినిమాను శ్రీవిష్ణు తన భుజాలపై వేసుకుని నడిపించాడనే చెప్పాలి. తనదైన మార్క్ కామెడీ టైమింగ్తో సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు శ్రీవిష్ణు. దర్శకుడు… -
Spirit Release Date Announced: ప్రభాస్’ రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
Prabhas’ Spirit Release Date Announced: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. ఈ సినిమాపై అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి సినీ సర్కిల్స్, పాన్ ఇండియా ఆడియన్స్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రభాస్ – సందీప్ వంగ లాంటి క్రేజీ కాంబో కావడంతో పాటు, ఇందులో ప్రభాస్ తన కెరీర్లో మొదటి సారి ఎప్పుడూ… -
Kona Venkat: షూటింగ్కు ముందే నెట్ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
Kona Venkat: చిన్న సినిమాలు తీయడం ఒక ఎత్తయితే.. వాటిని థియేటర్ల దాకా తెచ్చి, ఓటీటీ డీల్స్ కుదుర్చుకోవడం నేటి రోజుల్లో నిర్మాతలకు పెద్ద సాహసమే. అయితే షూటింగ్ మొదలుపెట్టకముందే గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్కు సినిమాను అమ్మేసి సెట్స్ పైకి వెళ్లడం ఎక్కడైనా చూశారా? సరిగ్గా అలాంటి అరుదైన ఫీట్తో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది ‘హైకూ’ చిత్రం. ఏగన్, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్పై… -
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
NTR – Trivikram Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఒకటే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ క్రేజీ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్పై… -
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో రాహుల్ సంకృత్యాయన్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ రష్మిక మందన్న సినిమాపై తనకున్న ప్రేమను పంచుకుంటూ చేసిన కామెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం బ్రిటీష్ వాళ్లపై జరిగిన స్వాతంత్ర్య పోరాటం మాత్రమే కాదని, దీని వెనుక అంతకుమించిన బలమైన భావోద్వేగాలు ఉన్నాయంటూ రష్మిక సినిమా… -
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘రణబాలి’ థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ సినిమాపై వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ లెక్కలు, నెంబర్ గేమ్ గురించి విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..… -
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
Nagarjuna: సినిమా మొదలుపెట్టే ముందే ‘పాన్ ఇండియా’ అని ఆలోచించడం వల్ల వచ్చే అనవసరపు తలనొప్పులను అక్కినేని నాగార్జున చాలా ప్రాక్టికల్గా ఎండగట్టారు. ఇటీవల చిన్న సినిమా మొదలు పెద్ద ప్రాజెక్ట్ వరకు ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా అంటూ హడావుడి చేస్తుండటంపై నాగ్ తనదైన శైలిలో చురకలు అంటించారు. సినిమా తీసేటప్పుడే పాన్ ఇండియా అని మైండ్లో పెట్టుకుంటే మొత్తం గందరగోళం మొదలవుతుందని నాగార్జున విశ్లేషించారు. “మనం మొదట్లోనే అలా అనుకుంటే ఏ భాష యాక్టర్లను… -
Nag – Chiru Multistarrer: మెగాస్టార్తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
Nag – Chiru Multistarrer: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున కలిసి ఒకే సినిమాలో పూర్తిస్థాయిలో నటిస్తే చూడాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు కోట్లాది మంది అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘స్టైల్’ సినిమాలో కేవలం అతిథి పాత్రల్లో కాసేపు తళుక్కున మెరిసినా, ఇద్దరూ కలిసి నటించే పూర్తి స్థాయి మల్టీస్టారర్ మాత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. చిరంజీవి తన 155వ సినిమాతో, నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ… -
Nagarjuna: ‘చెప్పిన డేట్కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
Nagarjuna: టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ డేట్లను ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్గా వాయిదా వేసుకోవడంపై కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేసిన ‘ఇట్లు అర్జున’ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నాగ్కు రిలీజ్ క్లాష్పై నేరుగానే ప్రశ్న ఎదురైంది. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా?…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!