The Paradise: ‘ది ప్యారడైజ్’ రిలీజ్ విషయంలో నాని లెక్క మళ్ళి తప్పుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్‘పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం నాని తన లుక్ ను పూర్తిగా మార్చేసి ‘జడల్’ (Jadal) అనే రగ్గడ్ క్యారెక్టర్ కోసం కండలు పెంచి సిద్ధమయ్యారు. నిజానికి ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉండగా, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని చిత్రబృందం దీనిని ఆగస్టు 21, 2026కి వాయిదా వేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ డెడ్‌లైన్ కూడా రీచ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోందని టాక్. ఎందుకంటే ఇంకా 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి కావడం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ పెండింగ్‌లో ఉండటం ఇందుకు ప్రధాన కారణం.
మరోవైపు, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ చేతిలో ప్రస్తుతం అనేక భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ది ప్యారడైజ్’ వంటి ఇంటెన్స్ యాక్షన్ డ్రామాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కీలకం కానుంది. అనిరుధ్ తన సినిమాల అవుట్‌పుట్ విషయంలో చాలా సమయం తీసుకుంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆగస్టు నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోతే, సినిమాను డిసెంబర్ 2026కి వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ రూ. 150 కోట్ల బడ్జెట్ చిత్రం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఒకవేళ ఆగస్టు మిస్ అయితే, క్రిస్మస్ రేసులో ‘ది ప్యారడైజ్’ నిలిచే అవకాశం ఉంది. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!