Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కి సవాల్ గా మారిన ‘LIK’ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ప్రదీప్‌లో టెన్షన్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే నిజానికి ఈ సినిమా ఆయన కెరీర్‌లో రెండో చిత్రంగానే పట్టాలెక్కింది, కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. దీనికంటే ముందు ప్రదీప్ నటించిన సినిమాలు 100 కోట్ల మార్కును సునాయాసంగా దాటేశాయి. ఇప్పుడు అదే బాక్సాఫీస్ టార్గెట్ ఈ సినిమాపై కూడా ఉండటంతో, అది తనపై ఒక పెద్ద ఛాలెంజ్ లా ఉందని ప్రదీప్ స్వయంగా అంగీకరించాడు.
అయితే ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ ఇప్పుడు థియేటర్లలోకి వస్తుండటంతో, నేటి ట్రెండ్ కి ఈ కథ ఎంతవరకు సింక్ అవుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ విఘ్నేష్ శివన్ మేకింగ్, అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పాలి. కృతి శెట్టికి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ప్రదీప్ తన సహజమైన నటనతో యువతను ఆకట్టుకోవడంలో దిట్ట. మరి 100 కోట్ల ప్రెజర్‌ను అధిగమించి, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తో ప్రదీప్ హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!