Home
Telugu Cinema News April 2026
Telugu Cinema News April 2026 News
-
RamCharan: మెగా పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. భన్సాలీ భారీ ప్రాజెక్ట్ లో చరణ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ ‘ది లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్’ కోసం చర్చలు జరిపినా, ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే తాజాగా, వీరిద్దరి మధ్య సరికొత్త కథా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అందించిన ఒక ఐడియాను బేస్ చేసుకుని, ‘గుల్లక్… -
Jayaprada’s Son Samrat: వెండితెరకు మరో వారసుడు.. జయప్రద తనయుడు సామ్రాట్ గ్రాండ్ ఎంట్రీ!
సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి సీనియర్ నటి జయప్రద కుమారుడు సామ్రాట్ చేరుతున్నారు. గత కొంతకాలంగా సామ్రాట్ హీరోగా ఎంట్రీ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సామ్రాట్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తీసుకుంది. భారీ బడ్జెట్‌తో, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే సామ్రాట్… -
The Paradise: ‘ద ప్యారడైజ్’ నుండి ‘సుబ్బు’ వచ్చేసింది.. నాని హీరోయిన్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ద ప్యారడైజ్’ (The Paradise) పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి పాట ‘ఆయా షేర్’ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుండగా, తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కయాడు లోహర్ పుట్టినరోజు (ఏప్రిల్ 11) సందర్భంగా, చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో… -
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, థియేటర్లలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. నెగటివ్ టాక్, మిక్స్‌డ్ రివ్యూల ప్రభావంతో టోటల్ రన్‌లో ₹100 కోట్ల మార్కును అందుకోలేకపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా… -
Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !
భారతీయ సినిమా చరిత్రలో తిరుగులేని అందగత్తెగా, దిగ్గజ నటిగా గుర్తింపు పొందిన మధుబాల జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను విజువల్ వండర్స్ సృష్టించే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తన హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, జస్మీత్ కె. రీన్ దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాల పాత్ర అంటే కేవలం అందమే కాదు, ఎన్నో భావోద్వేగాల మేళవింపు. అలాంటి ఐకానిక్ పాత్రను పోషించే నటి కోసం మేకర్స్ చాలా కాలంగా అన్వేషణ సాగించారు.… -
Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ (Coolie) చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి ‘జైలర్ 2’ (Jailer 2) పైనే ఉంది. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజాలను గెస్ట్ రోల్స్‌లో చూపించి మ్యాజిక్ చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, ఈ సీక్వెల్ కోసం అంతకు మించిన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ… -
Dacoit :డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన రూటు మార్చి చేసిన ‘డెకాయిట్’ (Dacoit) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజే ఈ సినిమా శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజే రూ. 15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ చిత్రం ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. బాలీవుడ్ మార్కెట్‌లో మొదటి రోజు… -
Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?
టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా కాలమే అవుతోంది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఆమె పడ్డ కష్టం, ఆ తర్వాత ఎదురైన ఆరోగ్య సమస్యలు (Weight issues) ఆమెను కెమెరా ముందుకు రావడానికి ఇబ్బంది పెడుతున్నాయనేది బహిరంగ రహస్యం. గత ఏడాది విడుదలైన ‘ఘాటీ’ సినిమా ప్రమోషన్లలో కూడా ఆమె కనీసం వీడియో కాల్‌లో కూడా కనిపించకుండా కేవలం వాయిస్ క్లిప్స్‌తో సరిపెట్టడం ఆమె ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న ఒక… -
Kantara Part 3:రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా?
వరాహ రూపం.. దైవ రిషితం! ఆ గంభీరమైన గొంతు, ఉప్పొంగే ఆవేశం, అడవి తల్లి సాక్షిగా సాగిన ఆ పోరాటం యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించాయి. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా మూడో భాగం కోసం వేచి చూస్తున్న అభిమానులకు ఒక చేదు వార్త వినిపిస్తోంది. రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా? అనే… -
Razor: రవిబాబు ‘రేజర్’ రిలీజ్ డేట్ ఖరారు!
టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ రవిబాబు మళ్ళీ తన ఫేవరెట్ జోనర్‌లోకి అడుగుపెట్టారు. అల్లరి, అనసూయ, అవును వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఆయన, ఇప్పుడు ‘రేజర్’ (Razor) అనే పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. రవిబాబు సినిమాల్లో ఉండే టెక్నికల్ గ్రాండియర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉండబోతున్నాయని సమాచారం. Also Read : Peddi: మళ్ళీ ఊరిస్తున్న…
తాజావార్తలు
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
-
IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
-
Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
-
Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..