Renu Desai :ఆ బూతులు ఆపండి.. అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై సాగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా సినిమా నటీనటులను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. ‘ఆర్టిస్టులు ఏమైనా నేరస్తులా లేక ఉగ్రవాదులా? మమ్మల్ని ఎందుకు అంత దారుణంగా బూతులు తిడుతున్నారు?’ అని ఆమె ప్రశ్నించారు.. ‘కళాకారులు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు, కేవలం స్క్రీన్ మీద కనిపించే పాత్రలను బట్టి లేదా వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఇలాంటి దాడులు చేయడం సరైనది కాదు. సోషల్ మీడియాలో వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సంస్కారం కాదు’ అని ఆమె ఘాటుగా స్పందించారు.
Also Read : Trisha: త్రిష ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గత కొన్నాళ్లుగా రేణు దేశాయ్ తన వ్యక్తిగత నిర్ణయాలు లేదా పోస్ట్‌ల విషయంలో కొందరు నెటిజన్ల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె లైవ్‌లోకి వచ్చి తన బాధను పంచుకున్నారు.. ‘మేము కూడా మనుషులమే, మాకూ భావోద్వేగాలు ఉంటాయి. ఆర్టిస్టులను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ, ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయకండి’ అంటూ ఆమె కోరారు. ప్రస్తుతం రేణు దేశాయ్ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ తర్వాత మళ్ళీ వెండితెరపై బిజీ అవ్వాలని చూస్తున్నారు. తన పిల్లల భవిష్యత్తు తన కెరీర్‌పై దృష్టి పెట్టిన ఆమె, ఇలాంటి నెగెటివిటీ వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!