NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్రను అత్యంత సహజంగా, పవర్‌ఫుల్‌గా చూపించేందుకు తారక్ కఠినమైన కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం కేరళకు చెందిన అత్యంత ప్రాచీన యుద్ధ కళ ‘కలరిపయట్టు’ (Kalaripayattu) లో ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. దాదాపు 3000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యుద్ధ విద్యలో కర్రలు, కత్తుల వాడకంతో పాటు అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ అవసరం. ఎన్టీఆర్ ఇప్పటికే మంచి డ్యాన్సర్ కావడంతో, ఈ విద్యను చాలా వేగంగా నేర్చుకుంటున్నారని, సినిమాలో ఆయన చేసే ఫైట్ సీక్వెన్స్ లు హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది.
Also Read : Renu Desai :ఆ బూతులు ఆపండి.. అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ వీడియో వైరల్!
Also Read
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
- RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
ప్రశాంత్ నీల్ తన గత చిత్రాలైన ‘కేజీఎఫ్’, ‘సలార్’ తరహాలోనే ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్‌కు అదిరిపోయే ఎలివేషన్స్ ప్లాన్ చేశారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్, విలక్షణ నటుడు బిమల్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ తన బాడీ లాంగ్వేజ్‌ను డైలాగ్ డెలివరీని ఈ సినిమా కోసం పూర్తిగా మార్చేస్తున్నారని, ముఖ్యంగా కలరిపయట్టు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?