Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా.. విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల ‘విరోష్’ (Virosh) ప్రయాణం కొత్త పుంతలు తొక్కింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మొదటిసారి ఒక పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్, తన భార్య రష్మిక పుట్టినిల్లు అయిన కూర్గ్ (Coorg) గురించి చాలా గొప్పగా మాట్లాడారు.
Also Read : Naga Shaurya : శ్రీదేవి నా లక్కీ చార్మ్ కావాలి అని కోరుకుంటుంన్నా..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
‘కూర్గ్ మహిళల సౌందర్యం అంటే నాకు ఎప్పటి నుండో ఒక ప్రత్యేకమైన ఇష్టం. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ విజయ్ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ మనసు గెలుచుకుంటున్నాయి. ఇక వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ఒక ప్రభంజనం సృష్టించాయె తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం విజయ్ తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండగా, రష్మిక కూడా ఇతర భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒకరిపై ఒకరు ఉన్న ప్రేమాభిమానాలను ఇలా బహిరంగంగా పంచుకోవడం చూస్తుంటే, ‘గీత గోవిందం’ జంట రియల్ లైఫ్ లో కూడా సూపర్ హిట్ అని నిరూపించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!