NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో యంగ్ హీరో.. ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల జోర్డాన్ లో షూటింగ్ ముగించుకున్న డ్రాగన్ టీమ్ హైదాబారాబాద్ చేరుకుంది. అయితే ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్లాన్ చేసాడట ప్రశాంత్ నీల్. ఓ యంగ్ హీరో గెస్ట్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉందట. ఆ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ఒక కీలకమైన గెస్ట్ రోల్‌లో అఖిల్ మెరవబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : Puri Jagannath : బాలాయ్య – పూరి ఫిక్స్..ఈ సారి దబిడి దిబిడే?
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
కొంతకాలంగా దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు అఖిల్ అక్కినేని చాలా క్లోజ్ అయ్యారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడటంతో, ‘డ్రాగన్’ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం అఖిల్ అయితే బాగుంటుందని ప్రశాంత్ నీల్ భావించారట. ఈ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని ఇన్ సైడ్ టాక్. అఖిల్ కు కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం తోనే ప్రశాంత్ నీల్ అడగగానే ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భోగట్టా. ఎన్టీఆర్ మాస్ పవర్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ ఇప్పుడు అఖిల్ కూడా అదనపు ఆకర్షణ కావడంతోజ్ ఈ సినిమాపై క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఎన్టీఆర్ ఈ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అఖిల్ అక్కినేని ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం అటు నందమూరి అభిమానులకు, ఇటు అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే అఖిల్ రోల్ కు సంబంధించి అధికారకంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!