Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్‌కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులారా.. అస్సలు కంగారు పడకండి.. ఎన్టీఆర్ ‘దేవర’ సీక్వెల్ గురించి వస్తున్న పుకార్లన్నీ ఉత్తవే. దర్శకుడు కొరటాల శివ, బాలకృష్ణతో సినిమా అనౌన్స్ చేయగానే.. ఇక ‘దేవర 2’ అటకెక్కినట్టే అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం దేవర రాక పక్కా! ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, కొరటాల శివ ఆ కథను ఎన్టీఆర్‌కు వినిపించగా ఆయనకు కూడా బాగా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉండటం వల్లే కాస్త ఆలస్యమవుతోంది తప్ప, ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. బాలయ్య – కొరటాల సినిమాను 2027 జనవరి నాటికి కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా అవ్వగానే కొరటాల శివ తన పూర్తి ఫోకస్ ‘దేవర 2’ మీద పెట్టబోతున్నారు. అంటే వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కూడా అప్పటికి తన ఇతర కమిట్‌మెంట్లను పూర్తి చేసుకుని రంగంలోకి దిగుతారట. కాబట్టి ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే కానీ, బాక్సాఫీస్ వద్ద దేవర గర్జన మాత్రం ఖాయం!
Also Read
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?