Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. మాస్, క్లాస్ ఇలా అన్ని రకాలుగా ట్రై చేసిన హిట్ రావడం లేదు. దాంతో ఇక వాళ్ళని వేళ్ళని నమ్ముకునే బదులు తానె రంగంలోకి దిగాలని ఫిక్సయి ఒక భారీ సై-ఫై యాక్షన్ చిత్రంతో రాబోతున్నారు. రామ్ మొదట తానె ఒక కథ రాసుకున్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల రేటింగ్ పరంగా ఈ సినిమాకు వర్క్ చేసాడు. ఆ కథను సన్నిహితులకు వినిపించగా బాగుందనడంతో సరైన దర్శకుడిగా వెతికి ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు.
అలాగే ఈ సినిమాతో నిర్మాణ సంస్థ కూడా స్టార్ట్ చేస్తున్నాడు రామ్. తన అన్న కృష్ణ చైతన్య పోతనేని ఈ సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారట. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా సామ్ సీఎస్ పేరు వినిపిస్తోంది. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా స్థాయిని పెంచే సామ్ ఈ సై-ఫై యాక్షన్ కథకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారు. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన మే 15వ తేదీన వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. రామ్ పుట్టినరోజు మే 15 కావడంతో అదే రోజు తన దర్శకత్వ అరంగేట్రం గురించి అనౌన్స్ చేసి అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మరి తన సొంత నిర్మాణంలో తానే నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా రామ్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!